Browsing Category

Special Stories

Special Stories

Raghavendra V : స‌వాళ్ల‌ను ఎదుర్కొంటేనే స‌క్సెస్

దైనందిన జీవితంలో స‌వాళ్ల‌ను ఎదుర్కొంటేనే సక్సెస్ సాధ్య‌మ‌వుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ముఖ ఇంగ్లీష్ ట్రైన‌ర్ , కోచ్ , కౌన్సెల‌ర్ రాఘ‌వేంద్ర వి. ట్రిపుల్ ఐటీ బాస‌ర‌లో ఏర్పాటు చేసిన శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు.…
Read more...

TSPSC Paper Leak : పేప‌ర్ లీకులు ఫ‌లితాల‌పై నీలి నీడ‌లు

కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ ప్ర‌హ‌స‌నంగా మారింది. స్కాంలు, కేసులు , ఆత్మ‌హత్య‌లు, ఆందోళ‌న‌లకు నెల‌వుగా మారింది. ఓ వైపు ప‌క్క‌నే ఉన్న ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ అత్యంత ప‌క‌డ్బందీగా ప‌రీక్ష‌లు…
Read more...

Karl Marx Quotes : కార్ల్ మార్క్స్ అక్ష‌రాలు అక్ష‌ర స‌త్యాలు

ప్ర‌పంచ చ‌రిత్ర గ‌తిని మార్చిన మ‌హోన్న‌త మాన‌వుడు , త‌త్వ‌వేత్త కార్ల్ మార్క్స్ . ఆయ‌న రాసిన క‌మ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ కాపిట‌ల్ లోకాన్ని విస్తు పోయేలా చేసింది. ఈ ప్ర‌పంచంలో అత్య‌ధికంగా అమ్ముడు పోయిన పుస్త‌కాల్లో ఒక‌టి బైబిల్ రెండోది…
Read more...

Karl Marx : మ‌హోన్న‌త మాన‌వుడు మార్క్స్

ఈ ప్ర‌పంచాన్ని ప్ర‌భావితం చేసిన మ‌హ‌నీయుడు కార్ల్ మార్క్స్. జ‌ర్మ‌న్ లో పుట్టాడు. జీవిత‌మంతా అధ్య‌య‌నం చేస్తూనే గ‌డిపాడు. ఓ వైపు బ‌తికేందుకు ఇబ్బంది ప‌డినా ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. పిల్ల‌ల్ని, ప్రేమిచిన భార్య‌ను కూడా కోల్పోయాడు. కానీ ఈ…
Read more...

Oscar Awards 2023 Winners : ఆస్కార్ అవార్డులు విజేత‌లు

ఆస్కార్ పండుగ ముగిసింది. లాస్ ఏంజిల్స్ వేదిక‌గా జ‌రిగిన ఈ పండుగ‌లో భార‌త దేశానికి రెండు ఆస్కార్ పుర‌స్కారాలు ద‌క్కాయి. ఉత్త‌మ న‌టిగా మిచెల్ యెహ్ గెలుపొందారు. ఉత్త‌మ చిత్రం , ఉత్త‌మ ద‌ర్శ‌కుడు డేనియ‌ల్స్ గెలుపొందారు. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్…
Read more...

MLC Kavitha Pillai : పిళ్లై అంగీకారం క‌విత‌కు ప్ర‌మాదం

తెలంగాణ‌లో రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది. నిన్న‌టి దాకా బీరాలు ప‌లికిన ఎమ్మెల్సీ క‌విత ఇప్పుడు ప్ర‌మాదంలో ప‌డింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. త‌న చేతికి ఉన్న వాచ్ ఖ‌రీదు రూ. 20 ల‌క్ష‌లు అని…
Read more...

Mangli Singer : పాట‌కు ప్రాణం మంగ్లి జాన‌ప‌దం

ఎక్క‌డ విన్నా మంగ్లి పేరు వినిపిస్తోంది. జాన‌ప‌దానికి ఊత‌మిస్తూ ముందుకు సాగుతున్న ఈ గాయ‌ని వెండి తెర పై కూడా త‌న గాత్రానికి మెరుగులు దిద్దుతోంది. అక్కా చెల్లెళ్లు ఇద్ద‌రూ గాయ‌కురాళ్లు కావ‌డం విశేషం. ఆమె అస‌లు పేరు స‌త్య‌వ‌తి రాథోడ్. ఆంధ్ర…
Read more...

Amma Cheti Vanta Bhargavi : ‘అమ్మ చేతి వంట’ అద్భుతం

సామాజిక మాధ్య‌మాలు వ‌చ్చాక జీవితం చాలా ఆనంద‌మై పోయింది. గూగుల్ పుణ్య‌మా అని యూట్యూబ్ రాక‌తో వేలాది మందికి ఉపాధి దొరుకుతోంది. అంతేనా ఆదాయం స‌మ‌కూరేలా చేస్తోంది. ఔత్సాహికుల‌కు ఇదో అద్భుత‌మైన మాధ్య‌మంగా మారి పోయింది. అందులో మోస్ట్ పాపుల‌ర్…
Read more...

Namrata Reddy Satliva : న‌మ్ర‌తా రెడ్డి ‘సౌంద‌ర్య’ విజ‌యం

ప్ర‌కృతిని న‌మ్ముకుంటే సిరులు కురుస్తాయ‌ని వీరిని చూస్తే తెలుస్తుంది. బెంగ‌ళూరుకు చెందిన హ‌ర్ష వ‌ర్ద‌న్ రెడ్డి సిరూప , న‌మ్ర‌తా రెడ్డి సిరూప దంప‌తులు వ్యాపార‌వేత్త‌లుగా ఎలా విజ‌యాన్ని సాధించారో తెలుసుకుంటే విస్తు పోవ‌డం త‌ప్ప‌దు. ఈ ఇద్ద‌రూ…
Read more...

Youngest Organ Donor : అవ‌య‌వ దానంలో ఆమె ఆద‌ర్శం

అవ‌య‌వ దానం అనేది మ‌రో జీవితాన్ని ఇవ్వ‌డం. ఈ మ‌ధ్య ఇద్ద‌రు దేశంలో ప్ర‌ధానంగా వార్త‌ల్లో నిలిచారు. ఒక‌రు బీహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కూతురు రోహిణి ఆచార్య‌. మ‌రొక‌రు త్రీస్సూర్ లో కాన్వెంట్ స్కూల్ లో చ‌దువుకుంటున్న దేవానంద‌. ఆమె…
Read more...