Browsing Category

Sports

Sports

Delhi Cops To Wrestlers : రెజ్ల‌ర్లు ఆధారాలుంటే ఇవ్వండి

Delhi Cops To Wrestlers : మ‌హిళా రెజ్ల‌ర్ల కేసు రోజు రోజుకు కొత్త మ‌లుపు తిరుగుతోంది. విచార‌ణ చేప‌ట్టాల్సిన ఢిల్లీ పోలీసులు రోజుకో రీతిన ప్ర‌వ‌ర్తిస్తున్నారు. నిన్న సాక్షి మాలిక్ ను నేరుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్‌, బీజేపీ…
Read more...

Wrestlers Slams : ఆసియా క్రీడ‌ల‌ను బ‌హిష్క‌రిస్తాం – రెజ్ల‌ర్లు

Wrestlers Slams : లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ పై నిప్పులు చెరిగారు మ‌హిళా రెజ్ల‌ర్లు. కేంద్రానికి అల్టిమేటం ఇచ్చారు. శ‌నివారం హ‌ర్యానా లోని సోనిప‌ట్ లో ఖాప్ నాయ‌కుల‌తో…
Read more...

Wrestlers Protest : డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ బెదిరింపులు – సాక్షి మాలిక్

Wrestlers Protest : డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ పై మ‌రోసారి తీవ్ర కామెంట్స్ చేశారు మ‌హిళా రెజ్ల‌ర్ సాక్షి మాలిక్. ఆయ‌న‌పై ఢిల్లీ పోలీసులు ఇప్ప‌టికే రెండు కేసులు న‌మోదు చేశారు. ఒక‌టి మ‌హిళా రెజ్ల‌ర్ల‌ది కాగా…
Read more...

Yuvraj Singh Wishes : బాల‌య్య‌కు యువీ విషెస్

Yuvraj Singh Wishes : ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన రోజు ఇవాళ‌. సోష‌ల్ మీడియా వేదిక‌గా పుట్టిన రోజు అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్రముఖులు బ‌ర్త్…
Read more...

IND vs AUS WTC Final : భార‌త్ పోరాటం ఆస్ట్రేలియా ఆధిక్యం

IND vs AUS WTC Final : ఇంగ్లండ్ లోని ఓవెల్ మైదానం వేదిక‌గా జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ టెస్టు క్రికెట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. 18 నెల‌ల త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన అజింక్యా ర‌హానే అద్భ‌త‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒకానొక…
Read more...

IND vs AUS WTC Final : గ‌ట్టెక్కించిన ర‌హానే..ఠాకూర్

IND vs AUS WTC Final : ఫామ్ లేద‌న్న కార‌ణంతో ప‌క్క‌కు నెట్టేయ‌బ‌డిన క్లాసిక్ ప్లేయ‌ర్ అజింక్యా ర‌హానే ఉన్న‌ట్టుండి జూలు విదిల్చాడు. ఐపీఎల్ 2023 పుణ్య‌మా అంటూ దుమ్ము రేపాడు. ఛాంపియ‌న్ గా నిలిచిన చెన్నై సూప‌ర్ కింగ్స్ కీల‌క విజ‌యాల‌లో ముఖ్య…
Read more...

Delhi Police WFI Chief : డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ ఇంటికి రెజ్ల‌ర్

Delhi Police WFI Chief : త‌మ‌ను లైంగికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నాడంటూ మ‌హిళా రెజ్ల‌ర్లు పెద్ద ఎత్తున ఆందోళ‌న బాట ప‌ట్టారు. తాను స‌చ్చీలుడిన‌ని పేర్కొన్నారు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్…
Read more...

Tom Moody : ఆ ఆరుగురు అద్భుత‌ ఆల్ రౌండ‌ర్లు

Tom Moody : మాజీ క్రికెట‌ర్ టామ్ మూడీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచ క్రికెట్ లో ఎంద‌రో ఆల్ రౌండ‌ర్లు ఉన్నార‌ని కానీ త‌న దృష్టిలో కేవ‌లం ఆరుగురు మాత్ర‌మే అద్భుత‌మైన ఆల్ రౌండ‌ర్లు మాత్ర‌మేన‌ని పేర్కొన్నాడు. టామ్ మూడీ అంత‌ర్జాతీయ…
Read more...

IND vs AUS WTC Final : చెల‌రేగిన బౌల‌ర్లు త‌ల‌వంచిన బ్యాట‌ర్లు

IND vs AUS WTC Final : ఇంగ్లండ్ లోని ఓవెల్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ టెస్టు క్రికెట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ 5 వికెట్లు కోల్పోయి 151 ర‌న్స్ చేసింది. ఆశ‌ల‌న్నీ అజింక్యా ర‌హానే మీద ఉన్నాయి.…
Read more...

IND vs AUS WTC Final : ఆస్ట్రేలియా భారీ స్కోర్

IND vs AUS WTC Final : పేల‌వ‌మైన రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీ కార‌ణంగా ప్ర‌త్య‌ర్థి ఆస్ట్రేలియా పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఇంగ్లండ్ లోని ఓవెల్ లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్ లో రెండో రోజు లంచ్ వ‌ర‌కు 7…
Read more...