Browsing Category

Trending

Trending NEWS

Kesineni Nani : వైసీపీకి ఓట‌మి భ‌యం – నాని

Kesineni Nani : విజ‌య‌వాడ - తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన వైసీపీ స‌ర్కార్ కావాల‌ని త‌మ‌పై బుర‌ద చ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు.
Read more...

Hyderabad Ranked : సుర‌క్షిత న‌గ‌రాల‌లో హైద‌రాబాద్

Hyderabad Ranked : హైద‌రాబాద్ - దేశంలోనే అత్యంత సుర‌క్షిత‌మైన న‌గ‌రాల‌లో తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ ప‌ట్ట‌ణానికి చోటు ద‌క్కింది. ప్ర‌తి ఏటా ర్యాంకులు ప్ర‌క‌టించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.
Read more...

Mitchell Starc IPL : రూ. 23 కోట్ల‌కు మిచెల్ స్టార్క్

Mitchell Starc IPL : దుబాయ్ - ఐపీఎల్ 2024 వేలం పాట‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు మిచెల్ స్టార్క్. అత‌డిని ఏకంగా రూ. 23 కోట్ల ద‌ర ప‌లికాడు.
Read more...

Harry Brook IPL 2024 : హ్యారీ బ్రూక్ ఫుల్ హ్యాపీ

Harry Brook IPL : దుబాయ్ - బీసీసీఐ మినీ వేలం పాట‌లో ఆట‌గాళ్ల పంట పండింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయాడు ఆసిస్ స్టార్ క్రికెట‌ర్, కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ .
Read more...

Travis Head IPL : ‘ట్రావిస్’ హైద‌రాబాద్ వ‌శం

Travis Head IPL : దుబాయ్ - ఐపీఎల్ 2024 కు సంబంధించిన వేలం పాటలో ఆట‌గాళ్లను చేజిక్కించు కునేందుకు ఆయా జ‌ట్ల యాజ‌మాన్యాలు పోటీ ప‌డ్డాయి. నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగింది.
Read more...

Rovman Powell IPL : పావెల్ పంట పండింది

Rovman Powell IPL : దుబాయ్ - బీసీసీఐ ఐపీఎల్ వేలం పాట దుబాయ్ వేదిక‌గా కొన‌సాగుతోంది. ఊహించ‌ని ధ‌ర‌కు అమ్ముడు పోయారు కొంద‌రు ఆట‌గాళ్లు. ప్ర‌ధానంగా ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయాడు ఆసిస్ సార‌థి ప్యాట్ క‌మిన్స్ .
Read more...

Rachin Ravindra : ధోనీ చెంత‌కు ర‌చిన్ ర‌వీంద్ర

Rachin Ravindra : దుబాయ్ - బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో భార‌త్ లో జ‌రిగిన ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో మోస్ట్ పాపుల‌ర్ హీరోగా పేరు పొందాడు న్యూజిలాండ్ కు చెందిన భార‌త సంత‌తి ఆటగాడు ర‌చిన్ ర‌వీంద్ర‌.
Read more...

Pat Commins IPL : భారీ ధ‌ర‌కు ప్యాట్ క‌మిన్స్

Pat Commins : దుబాయ్ - ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం కొన‌సాగుతోంది దుబాయ్ వేదిక‌గా. బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి ఏటా నిర్వ‌హించే ఐపీఎల్ కు భారీ ఎత్తున ధ‌ర ప‌లుకుతోంది ఆట‌గాళ్లు.
Read more...

Damodara Raja Narasimha : ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ ధ‌రించండి

Damodara Raja Narasimha : హైద‌రాబాద్ - దేశ వ్యాప్తంగా మ‌రోసారి క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క‌మైన ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.
Read more...