Browsing Category

Trending

Trending NEWS

Mamata Kejriwal : పీఎం అభ్య‌ర్థిగా ఖ‌ర్గే బెట‌ర్

Mamata Kejriwal : న్యూఢిల్లీ - టీఎంసీ చీఫ్ , ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెనర్జీ, ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మంగ‌ళ‌వారం ఇండియా కూట‌మి ఆధ్వ‌ర్యంలో న్యూఢిల్లీలో కీల‌క స‌మావేశం జ‌రిగింది.
Read more...

Harish Rao : స్పీక‌ర్ కు హ‌రీశ్ రావు లేఖ

Harish Rao : హైద‌రాబాద్ - మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. డిసెంబ‌ర్ 20 బుధ‌వారం నుండి శాస‌న స‌భ స‌మావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
Read more...

Salaar Movie Rates : స‌లార్ బెనిఫిట్ షోకు సీఎంలు ఓకే

Salaar Movie Rates : డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్ , శృతీ హాస‌న్ క‌లిసి న‌టించిన స‌లార్ చిత్రానికి తీపి క‌బురు ల‌భించింది.
Read more...

Ambati Ram Babu : లోకేష్ యాత్ర అట్ట‌ర్ ప్లాప్

Ambati Ram Babu : అమ‌రావ‌తి - ఏపీ నీటి పారుద‌ల శాఖ మంత్రి అంబ‌టి రాంబు షాకింగ్ కామెంట్స్ చేశారు. నారా లోకేష్ చేప‌ట్టిన యువ గ‌ళం పాద‌యాత్ర అట్ట‌ర్ ప్లాప్ అని ఎద్దేవా చేశారు.
Read more...

KCR Medigadda : మేడిగ‌డ్డ డిజైన్ చేసింది కేసీఆరే

KCR Medigadda : హైద‌రాబాద్ - రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువు తీర‌డంతో ప్రాజెక్టుల డొల్ల‌త‌నం ఒక్కటొక్క‌టిగా బ‌య‌ట ప‌డుతున్నాయి. నీటి పారుద‌ల శాఖ‌లో ఏం జ‌రుగుతుందోన‌నే దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు.
Read more...

Congress Slams : కేటీఆర్ కామెంట్స్ కాంగ్రెస్ సీరియ‌స్

Congress Slams : హైద‌రాబాద్ - బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగింది కాంగ్రెస్ పార్టీ. త‌మపై త‌ప్పుడు ప్ర‌చారాన్ని మానుకోకుండా తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది.
Read more...

CM Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి స‌మీక్ష

CM Revanth Reddy : న్యూఢిల్లీ - తెలంగాణ ముఖ్య‌మంత్రి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. సీఎంగా కొలువు తీరాక తొలిసారి హ‌స్తిన‌కు రావ‌డం. ఇప్ప‌టికే ఒక‌సారి మ‌ల్కాజ్ గిరి ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు ఇక్క‌డికి వ‌చ్చారు.
Read more...

141 MPs Suspended : 141 మంది ఎంపీల స‌స్పెన్ష‌న్

141 MPs Suspended : న్యూఢిల్లీ - భార‌త దేశ చ‌రిత్ర‌లో అత్యంత దుర్దినంగా డిసెంబ‌ర్ 19న భావించ‌వ‌చ్చు. లోక్ స‌భ‌లో ఇవాళ ఏకంగా 141 మంది ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన ఎంపీలపై స‌స్పెన్ష‌న్ వేటు వేశారు స్పీక‌ర్ ఓం బిర్లా.
Read more...

Kavya Maran : త‌ళుక్కుమ‌న్న కావ్య మార‌న్

Kavya Maran : దుబాయ్ - మ‌రోసారి ఇంట‌ర్నెట్ ను షేక్ చేసింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ సిఇవో కావ్య మార‌న్. ఆమె ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త క‌ళానిధి మార‌న్ కుటుంబానికి చెందిన‌ది.
Read more...