Browsing Category

Trending

Trending NEWS

Mallikarjun Kharge : నేను పీఎం రేసులో లేను – ఖ‌ర్గే

Mallikarjun Kharge : న్యూఢిల్లీ - ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇండియా కూట‌మి ఆధ్వ‌ర్యంలో న్యూఢిల్లీలో ప్ర‌తిప‌క్షాల నేత‌లు హాజ‌ర‌య్యారు.
Read more...

Bhushan Kumar : వంగాకు భూష‌ణ్ కుమార్ కితాబు

Bhushan Kumar : ముంబై - భార‌త దేశంలో టాప్ లో కొన‌సాగుతోంది వినోద రంగంలో టీ సీరీస్ కంపెనీ. ఆడియో ప‌రంగానే కాదు సినిమాలు, వెబ్ సీరీస్ ల‌ను నిర్మించ‌డంలో ముందంజ‌లో కొన‌సాగుతోంది.
Read more...

Uttam Kumar Reddy : కేసీఆర్ నిర్వాకం ఉత్త‌మ్ ఆగ్ర‌హం

Uttam Kumar Reddy : హైద‌రాబాద్ - తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అడ్డంగా బుక్క‌య్యారు. తాను ఎంతో గొప్ప‌గా ప్ర‌చారం చేసుకున్న కాళేశ్వ‌రం మేడిగ‌డ్డ ప్రాజెక్టు పిల్ల‌ర్స్ కుంగి పోవ‌డంతో తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు.
Read more...

VC Sajjanar : కండ‌క్ట‌ర్ కుటుంబానికి ఆర్టీసీ చేయూత‌

VC Sajjanar : హైద‌రాబాద్ - ఇటీవ‌ల రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన కండక్టర్ కుటుంబానికి ఆర్టీసీ భ‌రోసా క‌ల్పించింది. రూ. 40 లక్ష‌ల ఆర్థిక సాయం అంద‌జేసింది.
Read more...

Revanth Reddy : సంస్కృతికి ప్ర‌తిబింబం భ‌వ‌న నిర్మాణం

Revanth Reddy : న్యూఢిల్లీ - తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.
Read more...

Anand Sai Pawan Kalyan : ప‌వ‌న్ తో ప్ర‌యాణం ఆనందం

Anand Sai Pawan Kalyan : హైద‌రాబాద్ - ఆర్కిటెక్క్ గా సుప‌రిచితులు అంద‌రికీ ఆనంద్ సాయి. ఆయ‌న శిల్ప క‌ళా నైపుణ్యంలో అందె వేసిన చేయి. శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామీజీ స‌హకారంతో తెలంగాణ‌లో పేరు పొందిన యాద‌గిరిగుట్టలో కొలువు…
Read more...

Congress Slams : కేసీఆర్ పాల‌న‌లో నిలువు దోపిడీ

Congress Slams : హైద‌రాబాద్ - తెలంగాణ పేరుతో మాజీ సీఎం కేసీఆర్ విధ్వంసం సృష్టించార‌ని, అంతులేని సంప‌ద‌ను అందినంత మేర దండుకున్నాడ‌ని తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పించింది కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ స‌ర్కార్.
Read more...

IPL Auction Comment : వేలానికి ఫిదా ధ‌ర వారెవ్వా

IPL Auction Comment : ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా కోట్ల రూపాయ‌లు కుమ్మ‌రించారు కార్పొరేట్ యాజ‌మాన్యాలు. కేవ‌లం ఒకే ఒక్క‌డి మీద ఏకంగా రూ. 24. 75 కోట్లు వెచ్చించ‌డం యావ‌త్ క్రికెట్ ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేసింది.
Read more...

Telangana NRIs : భ‌ట్టితో తెలంగాణ ఎన్నారైల భేటీ

Telangana NRIs : హైద‌రాబాద్ - తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు తెలంగాణ ఎన్నారైలు. మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో క‌లిసి అమెరికాకు రావాల్సిందిగా కోరారు.
Read more...

IPS Officers Transffers : డీజీపీగా ర‌వి గుప్తా కొన‌సాగింపు

IPS Officers Transffers : హైద‌రాబాద్ - రాష్ట్రంలో కొలువు తీరిన కొత్త స‌ర్కార్ భారీ ఎత్తున బ‌దిలీల‌కు తెర లేపింది. ఇప్ప‌టికే సీనియ‌ర్ అధికారుల ప‌నితీరును ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ట్రాన్స్ ఫ‌ర్స్ చేసింది.
Read more...