Browsing Category

Trending

Trending NEWS

Tirumala Rush : తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ

Tirumala Rush : తిరుమ‌ల - కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరు పొందిన తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. ఈనెల 23 నుంచి ఏకాద‌శి ప‌ర్వ‌దినం కావ‌డంతో భ‌క్తులు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మ‌ల‌ను ద‌ర్శించు…
Read more...

DGP Ravi Gupta : డ్ర‌గ్స్ పై ఉక్కుపాదం – డీజీపీ

DGP Ravi Gupta : హైద‌రాబాద్ - తెలంగాణ రాష్ట్ర డీజీపీ ర‌వి గుప్తా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు మాద‌క ద్ర‌వ్యాలు న‌గ‌రంలో, రాష్ట్రంలో లేకుండా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.
Read more...

Covid-19 : దేశంలో క‌రోనా క‌ల‌క‌లం

Covid-19 : న్యూఢిల్లీ - నిన్న‌టి దాకా ప్ర‌శాంతంగా ఉన్న భార‌త దేశంలో మ‌రోసారి క‌రోనా పంజా విసురుతుండ‌డంతో భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. క‌రోనా దెబ్బ‌కు కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ సంకీర్ణ స‌ర్కార్.
Read more...

Damodara Raja Narasimha : క‌రోనా ప‌ట్ల అప్ర‌మ‌త్తం అవ‌స‌రం

Damodara Raja Narasimha : హైద‌రాబాద్ - దేశ వ్యాప్తంగా మ‌రోసారి క‌రోనా భ‌యం అలుముకుంది. కేర‌ళలో తాజాగా క‌రోనా రూపంలో కొత్త వేరియంట్ రావ‌డంతో జ‌నం భ‌యంతో వ‌ణుకుతున్నారు.
Read more...

Ganta Srinivasa Rao : తెలుగుదేశం విజ‌యం ఖాయం

Ganta Srinivasa Rao : విశాఖ‌ప‌ట్ట‌ణం - ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు.
Read more...

CM Siddarmaiah : సిద్ద‌రామ‌య్య షాకింగ్ కామెంట్స్

CM Siddarmaiah : క‌ర్ణాట‌క - కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం సిద్ద‌రామ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల్లో అన్ని పార్టీలు ప‌దే ప‌దే హామీలు ఇస్తూ పోతాయి. అధికారం కోసం ఏమైనా అంటాం.
Read more...

CM Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ

CM Revanth Reddy : న్యూఢిల్లీ - తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొత్త‌గా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డి తొలిసారిగా ఢి్ల్లీకి వెళ్లారు. ఆయ‌న ఏపీ భ‌వ‌న్ , తెలంగాణ భ‌వ‌న్ ల ఆస్తుల‌కు సంబంధించి స‌మీక్ష చేప‌ట్టారు.
Read more...

Pawan Kalyan : ఎన్నారైల స‌హాయం ప్ర‌శంస‌నీయం

Pawan Kalyan : మంగ‌ళ‌గిరి - ప్ర‌వాస ఆంధ్రులు జ‌న‌సేన పార్టీకి తోడ్పాటు అందించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు ఆ పార్టీ చీఫ్‌, ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఎన్నారైల సేవ‌ల‌ను త‌మ పార్టీ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మ‌రిచి పోద‌ని స్ప‌ష్టం చేశారు.…
Read more...

KTR Slams : హామీలు స‌రే అమ‌లు జాడేది

KTR Slams : హైద‌రాబాద్ - మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.
Read more...

Nitin Gadkari : డ్రైవ‌ర్ ర‌హిత వాహ‌నాల‌కు చోటు లేదు

Nitin Gadkari : న్యూఢిల్లీ - కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. డ్రైవ‌ర్ ర‌హిత కార్లు వ‌స్తున్నాయ‌ని పెద్ద ఎత్తున జ‌రుగుతున్న ప్ర‌చారానికి తెర దించే ప్ర‌య‌త్నం చేశారు.
Read more...