Breaking
- భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కుపై ఆంక్షలు
- సింగరేణిని ప్రైవేటీకరణ నుండి కాపాడుకుంటాం
- వైఎస్ జగన్ ఓ క్రిమినల్ : చంద్రబాబు నాయుడు
- రూ. 7.4 లక్షల కోట్లు దాటిన రిలయన్స్ జియో
- నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రపై కామెంట్స్
- మహిళలపై నేరాలు పెరుగుతున్నా పట్టించుకోని సీఎం
- టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో 10 మంది అరెస్ట్
- నవంబరు నుంచి చింతలపూడి పనులు పునః ప్రారంభం
- తిరుమల జలాశయాల్లో 61.68 లక్షల గ్యాలన్ల నీరు
- బ్లింకిట్ భివండి గిడ్డంగి ఫుడ్ లైసెన్స్ రద్దు
Browsing Category
Trending
Trending NEWS
Lay Offs : ఐటీ ఉద్యోగులకు పింక్ స్లిప్ లు
Lay Offs : హైదరాబాద్ - ప్రపంచంలో చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం మరింత ఇబ్బందులకు లోను చేస్తోంది. ప్రధాన రంగాలలో టాప్ లో కొనసాగుతున్న ఐటీ రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
Read more...
Read more...
Pawan Kalyan : వైసీపీ దుష్ప్రచారం పవన్ ఆగ్రహం
Pawan Kalyan : అమరావతి - జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యల నుండి దృష్టిని మరల్చేందుకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
Read more...
Read more...
CM Revanth Reddy : రేవంత్ ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ
CM Revanth Reddy : హైదరాబాద్ - సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 21న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానంగా ఇంకా కేబినెట్ లో కూర్పుపై మరోసారి పార్టీ హైకమాండ్ లో చర్చించనున్నట్లు సమాచారం.
Read more...
Read more...
Harish Rao : రైతు బిడ్డకు హరీశ్ రావు కంగ్రాట్స్
Harish Rao : హైదరాబాద్ - ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 7 విజేతగా నిలిచాడు తెలంగాణ ప్రాంతంలోని సిద్దిపేట కు చెందిన పల్లవి ప్రశాంత్ . తను రైతు కుటుంబానికి చెందిన వారు.
Read more...
Read more...
Pawan Kalyan : సీట్ల పంపకంపై బాబు..పవన్ ఫోకస్
Pawan Kalyan : హైదరాబాద్ - టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో భాగంగా సోమవారం బాబు పవన్ నివాసానికి వెళ్లారు.
Read more...
Read more...
Nagendra Babu : తెలంగాణలో ఓటు వేయలేదు
Nagendra Babu : అమరావతి - ప్రముఖ నటుడు, జనసేన పార్టీ కీలక నేత నాగేంద్ర బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలంగాణలో ఓటు హక్కు ఉన్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు.
Read more...
Read more...
Uttam Kumar Reddy : ప్రాజెక్టుల వివరాలు ఇవ్వండి
Uttam Kumar Reddy : హైదరాబాద్ - కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు వెంటనే ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన నీటి పారుదల శాఖపై సమీక్షించారు.
Read more...
Read more...
Police Search : హైదరాబాద్ లో పబ్ లు..బార్లపై దాడులు
Police Search : హైదరాబాద్ - సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు దూకుడు పెంచారు. ఆయన పోలీసు శాఖను ప్రక్షాళన చేశారు. పోలీస్ శాఖలో నీతి, నిజాయితీ, నిబద్దత కలిగిన అధికారిగా పేరు పొందిన సీనియర్ ఐపీఎస్ లను నియమించారు.
Read more...
Read more...
CM Revanth Reddy : 21న జిల్లా కలెక్టర్లతో సీఎం సమీక్ష
CM Revanth Reddy : హైదరాబాద్ - తెలంగాణ సీఎంగా కొలువు తీరిన రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ప్రధాన శాఖల పని తీరుపై సమీక్ష చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేయాలనే దానిపై కసరత్తు ప్రారంభించారు.
Read more...
Read more...
Srikanth Goud : శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు పరార్
Srikanth Goud : మహబూబ్ నగర్ జిల్లా - మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాదాగిరి చెలాయించిన ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్ పై పలు కేసులు నమోదు చేశారు.
Read more...
Read more...