Browsing Category

Trending

Trending NEWS

ఆదిత్య ధ‌ర్ రియ‌ల్ రాక్ స్టార్ : అనుప‌మ్ ఖేర్

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దురంధ‌ర్ -2 దుమ్ము రేపుతోంది. కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆశించిన దానికంటే అద్భుతంగా…
Read more...

మ‌రోసారి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ థ‌మ‌న్ కాంబినేష‌న్

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్ గా గుర్తింపు పొందింది ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థ‌మ‌న్. ఈ ఇద్ద‌రి కాంబోలో అత్యంత విజ‌య‌వంత‌మైన సినిమాలు ఉన్నాయి. అద్భుత‌మైన మ్యూజిక‌ల్ హిట్…
Read more...

ఇరాన్ త‌ల‌వంచితే స‌రి లేదంటే నాశ‌న‌మే

ఇరాన్ త‌మ దారికి రావాల‌ని, దాడుల‌ను ఆపాల‌ని లేక పోతే నాశ‌నం కాక త‌ప్ప‌ద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆదివారం ఆయ‌న జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. హోర్ముజ్‌ను తెరవండి లేదా విద్యుత్ ప్లాంట్లపై…
Read more...

ఐపీఎల్ లో స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నం చేస్తా

కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌ముఖ క్రికెట్ కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లేతో జ‌రిగిన చిట్ చాట్ సంద‌ర్బంగా ప‌లు అంశాల గురించి త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా త‌న 11 ఏళ్ల క్రికెట్ ప్ర‌స్థానం…
Read more...

దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో ఫుడ్ సేఫ్టీ చర్యలు

భక్తుల నమ్మకానికి చిన్నపాటి విఘాతం కూడా కలిగించకూడదని.. వారి నమ్మకాన్ని కాపాడేలా నిరంతరం కృషి చేస్తూనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులను ఆదేశించారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని, తాగునీటిని అందించేందుకు టెక్నాలజీని…
Read more...

ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 న‌చ్చింద‌న్న జ‌క్క‌న్న‌

ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూవీ దురంధ‌ర్ -2 చిత్రం ఆశించిన దానికంటే దూసుకు పోతోంది. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా సినీ విశ్లేష‌కులు సినిమా మూవీపై స్పందించారు. తాజాగా దిగ్గ‌జ…
Read more...

మ‌రాఠా మ‌హిళా క‌మిషన్ చైరప‌ర్స‌న్ రిజైన్

రిటైర్డ్ నేవీ ఆఫీస‌ర్ అశోక్ ఖార‌త్ సెక్స్ స్కాండల్ మ‌హారాష్ట్ర స‌ర్కార్ ను కుదిపేస్తోంది. ఈ స్కాంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ రూపాలీ చ‌క‌న్క‌ర్. తీవ్ర ఆరోప‌ణ‌లు , విమ‌ర్శ‌లు రావ‌డంతో ఒత్తిళ్ల…
Read more...

త్వ‌రలో మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దు

సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ బాస్ క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావు, సంతోష్ రావుల అరెస్ట్ త‌ప్ప‌ద‌ని అన్నారు. ఫోన్ ట్యాపింగ్…
Read more...

9 గగన‌తలాలకు దూరంగా ఉండాలి

ప్ర‌స్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ , అమెరికా దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న యుద్ద వాతావ‌ర‌ణ కార‌ణంగా ప‌లు విమానాల రాక పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లుగుతోంది. ఈ త‌రుణంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది డీజీసీఏ. శుక్ర‌వారం విమాన‌యాన సంస్థ‌ల‌కు కీల‌క సూచ‌న‌లు…
Read more...

‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ క‌లెక్ష‌న్లలో కింగ్

ద‌మ్మున్న డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా చిత్రం ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్. ఇందులో ముఖ్య పాత్ర పోషించారు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. త‌న‌తో అందాల భామ‌లు శ్రీ‌లీల‌, రాశీ ఖ‌న్నా న‌టించారు. ఈ సినిమాకు ఇద్ద‌రు మ్యూజిక్…
Read more...