Browsing Category

Trending

Trending NEWS

బీఆర్ఎస్ దిమ్మెల‌ను కూల్చే ద‌మ్ముందా..?

బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు , తెలంగాణ జ‌ర్న‌లిస్టుల ఫోరం అధ్య‌క్షుడు ప‌ల్లె ర‌వికుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. సోయి త‌ప్పిన మాట‌లు, సొల్లు క‌బుర్లు చెబుతూ తెలంగాణ‌పై నిత్యం విషం చిమ్మే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని…
Read more...

తిరుప‌తి లాగా మేడారం ఆలయాన్ని అభివృద్ది చేస్తాం

సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.ఆదివాసీ వీరవనితలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం పుణ్యక్షేత్రం.. జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించే విధంగా రామప్ప - లక్నవరం నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలిస్తామని అన్నారు. అలాగే ఈ…
Read more...

25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి..ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ తేదీన తిరుమ‌లలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని…
Read more...

సూర్య చంద్రులు ఉన్నన్నాళ్లూ ఎన్టీఆర్‌ బతికే ఉంటారు

లోకం ఉన్నంత దాకా ఎన్టీఆర్ బ‌తికే ఉంటార‌ని అన్నారు ఎమ్మెల్యే, న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆదివారం ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి…
Read more...

భ‌ట్టి విక్ర‌మార్క సింగ‌రేణి స్కాం అబ‌ద్దం : సీఎం

ఇదిలా ఉండ‌గా ఇవాళ ఆంధ్ర‌జ్యోతిలో వ‌చ్చిన క‌థ‌నంపై తీవ్రంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న ప్ర‌సంగించారు. ఇలాంటి క‌థ‌నాలు మంచిది కాద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌క పాల‌న సాగిస్తోంద‌ని చెప్పారు. భ‌ట్టి…
Read more...

రాధాకృష్ణ ‘రాత‌ల‌’పై విచార‌ణ జ‌రిపించే ద‌మ్ముందా ..?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశిప‌తి శ్రీ‌నివాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాజాగా ఆంధ్ర‌జ్యోతిలో ప్ర‌సార‌మైన ప్ర‌త్యేక క‌థ‌నం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఎన్టీవీలో వ‌చ్చిన క‌థ‌నం ఆధారంగా సిట్ వేశార‌ని, ఆ…
Read more...

రాధాకృష్ణా నీ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌ను

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క నిప్పులు చెరిగారు. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మ‌ధ్య‌న మీడియా త‌న స్థాయిని దాటి వ్య‌క్తిగ‌త హ‌న‌నం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు.…
Read more...

55 వేల మంది పోలీసుల‌కు రూ. 1243 కోట్లు జ‌మ‌

ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ ను ప‌రిర‌క్షించేందుకు నిరంత‌రం శ్ర‌మిస్తున్న పోలీసుల‌కు బాస‌ట‌గా నిలిచింది. ఈ మేర‌కు గ‌తంలో ప్ర‌క‌టించిన విధంగా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నిల‌బెట్టుకున్నారు. కొత్త ఏడాదిలో…
Read more...

సామ‌జిక భ‌ద్ర‌త మ‌హిళా సాధికార‌త

త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల వేళ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది అన్నాడీఎంకే. అన్ని పార్టీల కంటే ముందే మేలుకొంది. ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో ఎన్డీయే కూట‌మి ఆధ్వ‌ర్యంలో ప‌వ‌ర్ లోకి రావాల‌ని ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా త‌మ పార్టీ…
Read more...

టీటీడీ క‌ళ్యాణ మండ‌పాల నిర్వ‌హ‌ణ‌పై సంచ‌ల‌న నిర్ణ‌యం

టీటీడీ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి (ఈవో) అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. ఆయ‌న కొలువు తీరాక కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌ను ఘ‌నంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా…
Read more...