Breaking
- డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ
- సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ లకు సమన్లు
- ప్రభాస్ ‘ఫౌజీ మూవీ విడుదల వాయిదా
- ఎస్ఈసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం : ఏపీ కూటమి
- డీఆర్ఆర్ ప్రొడక్షన్స్ తొలి చిత్రం ప్రారంభం
- స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి : లోకేష్
- 26న విజయవాడకు రానున్న ఉపరాష్ట్రపతి
- దుస్తుల విషయంలో రష్మిక మందన్నా షాకింగ్ కామెంట్స్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కు హనుమాన్ అంశ్ సిద్దం
- ‘జైలర్ 2’ చిత్రాన్ని ప్రశంసించిన అల్లు అర్జున్
Browsing Category
Trending
Trending NEWS
Chandra Babu Naidu : అంగన్ వాడీలకు బాబు భరోసా
Chandra Babu Naidu : కుప్పం - తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఆయన ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
Read more...
Read more...
Pawan Kalyan : జగన్ లో ఓటమి భయం
Pawan Kalyan : అమరావతి - ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ చీఫ్, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. ఆయన లో రోజు రోజుకు ఓటమి భయం పట్టుకుంటోందని పేర్కొన్నారు.
Read more...
Read more...
CM YS Jagan Comment : జగన్ పోరాటం దక్కేనా విజయం
CM YS Jagan : ఏపీ విడి పోయాక అనూహ్యంగా తలపండిన రాజకీయ పార్టీ తెలుగుదేశంకు చుక్కలు చూపించాడు వైసీపీ బాస్ , సీఎం జగన్ మోహన్ రెడ్డి. అనూహ్యంగా అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని తనకు ఎదురే లేదని నిరూపించాడు.
Read more...
Read more...
AP CM YS Jagan : పేద పిల్లలకు నాణ్యమైన విద్య
AP CM YS Jagan : అమరావతి - వైసీపీ సర్కార్ విద్యాభివృద్దికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. పేద పిల్లలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే తమ ముఖ్యమైన ఉద్దేశమన్నారు.
Read more...
Read more...
Uttam Kumar Reddy : బాధ్యులు ఎవరైనా చర్యలు తప్పవు
Uttam Kumar Reddy : మేడిగడ్డ - తెలంగాణ నీటి పారదుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై సీరియస్ అయ్యారు.
Read more...
Read more...
Land Crusiers : సీఎం కామెంట్స్ బయటకొచ్చిన వెహికిల్స్
Land Crusiers : హైదరాబాద్ - తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన నిర్వాకాన్ని వెలుగులోకి తీసుకు వచ్చారు.
Read more...
Read more...
Telangana Crime Rate : తెలంగాణలో నేరాల పెరుగుదల
Telangana Crime Rate : హైదరాబాద్ - త్వరలోనే ఏడాది ముగుస్తోంది. ఇంకొద్ది గంటల్లో కొత్త ఏడాది 2024 రాబోతోంది. ఇప్పటి వరకు గతంలో కొలువు తీరిన బీఆర్ఎస్ సర్కార్ నేరాలను అదుపు చేశామంటూ ప్రగల్భాలు పలుకుతూ వచ్చింది.
Read more...
Read more...
PVR Cinemas Offer : సీనీ లవర్స్ కు పీవీఆర్ బంపర్ ఆఫర్
PVR Cinemas : ముంబై - దేశంలో పేరు పొందిన మూవీ థియేటర్స్ యాజమాన్యం పీవీఆర్ సంచలన ప్రకటన చేసింది. సినీ ప్రియులకు ఖుష్ కబర్ చెప్పింది. ప్రస్తుతం సినిమాలు చూడాలంటే తలకు మించిన భారంగా మారింది.
Read more...
Read more...
Salaar Box Office : ప్రభాస్ సలార్ సెన్సేషన్
Salaar Box Office : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. డార్లింగ్ ప్రభాస్ , శ్రుతీ హాసన్ కలిసి నటించిన ఈ మూవీ ఇప్పుడు దుమ్ము రేపుతోంది.
Read more...
Read more...
Vasantha Krishna Prasad : జగన్ చెప్పినట్టు నడుచుకుంటా
Vasantha Krishna Prasad : అమరావతి - ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండడంతో వైసీపీ బాస్, సీఎం జగన్ మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. ఎలాగైనా సరే మరోసారి అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు.
Read more...
Read more...