Minister Ponnam : మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పై నిప్పులు చెరిగిన పొన్నం

రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం.. బుద్ది జ్ఞానం ఉన్నోడు

Minister Ponnam : బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎదురుదాడికి దిగారు. ఈ సందర్భంగా శుక్రవారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. “ఇప్పటి వరకు అధికారంలో ఉన్న మీరు.. కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని చెప్పడం దారుణమన్నారు. కేసీఆర్‌కు అర్థం కావడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Minister Ponnam comments Virall

రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం.. బుద్ది జ్ఞానం ఉన్నోడు”. ఎవరూ మా వల్లే వల్లే కరువు వచ్చింది అని అనరాని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడు స్తంభాల కింద ఇసుక జారిపోతే ఏదో అయిపోయినట్టు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. కరీంనగర్‌లోని బీఆర్‌ఎస్‌ కాదనభేరి సభకు హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read : Minister Roja : నగరిలో రోజాకు షాక్..ఆ 5 మండలాల నేతల నుంచి నిరసన సెగలు

Leave A Reply

Your Email Id will not be published!