Nabha Natesh : హాట్ హాట్ సొగసులతో ఇష్మార్ట్ భామ నాభ నటేష్

Nabha Natesh : సుధీర్ హీరోగా వ‌చ్చిన న‌న్ను దోచుకుందువ‌టే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించిన అందాల ముద్దుగుమ్మ న‌భా న‌టేష్‌. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ఈ ముద్దుగుమ్మ ఇస్మార్ శంకర్ సినిమాతో నభా నటేష్(Nabha Natesh) తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన నటన , చిలిపి అల్లరి అందరిని అలరించింది. ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా వేదికగా ఫుల్ ఆక్టివ్. తాజాగా తన హాట్ సొగసులను అభిమానులకు వడ్డించింది. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Nabha Natesh

TeluguISM - Nabha NateshTeluguISM - Nabha NateshTeluguISM - Nabha Natesh

TeluguISM - Nabha Natesh

TeluguISM - Nabha Natesh

Also Read : అందమైన గులాబీ వలె పూజిత పొన్నాడ అందమైన ఫోజులు

Leave A Reply

Your Email Id will not be published!