Browsing Tag

Ayodhya Ram Temple

Radhika Khera: కాంగ్రెస్ పై రాధికా ఖేరా సంచలన ఆరోపణలు !

Radhika Khera: చత్తీస్‌ గఢ్‌ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో కొందరు కాంగ్రెస్‌ నాయకులు తనను గదిలో బంధించి దాడి చేశారని రాధికా ఖేరా తీవ్ర ఆరోపణలు చేశారు.
Read more...

Ayodhya : అయోధ్యలో అంగరంగ వైభవంగా బాల రాముడి కళ్యాణ వేడుకలు

Ayodhya : అయోధ్య రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన అనంతరం బుధవారం ఆలయంలో తొలి శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలోని మూడో అంతస్తులో ఉన్న గర్భగుడిలో సూర్యుని తిలకం ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు.
Read more...

Ayodhya : బలరాముడికి తొలిసారి హోలీ వేడుకలు…కొన్ని వేల సంఖ్యలో తరలివచ్చిన జనం

Ayodhya : అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలిసారిగా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
Read more...

Ayodhya : అయోధ్య రామ మందిరానికి హిందువులు వెళ్లొద్దంటూ నోరుజారిన తృణమూల్ ఎమ్మెల్యే

Ayodhya : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చాలా మంది భక్తులు రామయ్యను దర్శించుకుంటున్నారు. అయితే తాజాగా రామ మందిరంపై టీఎంసీ ఎమ్మెల్యే రామేందు సిన్హా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Read more...

Ayodhya Ram Temple: అయోధ్యకు పొటెత్తుతున్న భక్తులు ! 11 రోజుల్లో 25 లక్షల మంది భక్తులు !

Ayodhya Ram Temple: అయోధ్య రామమందిరానికి భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. గత 11 రోజుల వ్యవధిలో సుమారు 25 లక్షలమంది భక్తులు బాలరాముణ్ని దర్శించుకున్నారు.
Read more...

Imam Umer Ahmed Ilyasi: అయోధ్య వెళ్లినందుకు ముస్లిం మతగురువుకు బెదిరింపులు !

Imam Umer Ahmed Ilyasi: అయోధ్య వెళ్లినందుకు తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ ప్రధాన మతగురువు ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీ ఆరోపించారు.
Read more...

PM Narendra Modi Launches New Scheme: అయోధ్య రాముని ఆశీస్సులతో కొత్త పథకం ప్రకటించిన ప్రధాని మోదీ

PM Narendra Modi: దేశంలో ప్రజలు తమ ఇళ్లపై సొంత సౌర వ్యవస్థను కలిగి ఉండాలన్న ఉద్దేశ్యంతో ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
Read more...

PM Modi Ayodhya : తన స్వహస్తాలతో రామ జ్యోతిని వెలిగించిన ప్రధాని

PM Modi Ayodhya : ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని అయోధ్యలో జనవరి 22 ఉదయం బలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Read more...