Browsing Tag

Breaking

Buggana Rajendranath Reddy : కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి

Buggana Rajendranath Reddy : వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆర్థిక వ్యవస్థ విధ్వసం అయ్యిందని అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు.
Read more...

MLA Madhavi Reddy : కడప కార్పొరేషన్ ను వైసీపీ నాశనం చేసింది

Madhavi Reddy : కడప సమస్యల పరిష్కారానికి ఎంతవరకైనా పోరాడతామని, నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని, నీటి సమస్య పరిష్కారానికి సంబంధిత మంత్రితో మా ట్లాడి పరిష్కరిస్తామని ఏపీ శాసనసభ విప్, కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి స్పష్టం చేశారు.
Read more...

Minister Kishan Reddy : రేవంత్ రెడ్డి సీఎంగా ఉండేది ఈ ఒక్క టర్మ్ మాత్రమే

Kishan Reddy : రేవంత్ రెడ్డి ఈ ఒక్క టర్మ్ మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటారని, అది కూడా ఆ పార్టీ నాయకులు ఆయనకు సహకారం అందిస్తేనే సీఎంగా కొనసాగుతారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
Read more...

Rohit Sharma : ‘మేం ఇప్పుడు నలుగురం’ అంటూ శుభవార్తను పంచుకున్న క్రికెటర్

Rohit Sharma : భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. ఆయన భార్య రితికా సజ్దే శుక్రవారం (నవంబర్ 15) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
Read more...

AP News : నారా రామ్మూర్తి మృతిపై సంతాపం వ్యక్తం చేసిన ఏపీ అసెంబ్లీ స్పీకర్

AP News : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంతాపం వ్యక్తం చేశారు.
Read more...

Nara Lokesh : చిన్నాన్న మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్

Nara Lokesh : నారా రామ్మూర్తి నాయుడు మృతిపట్ల మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడు మృతి తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు.
Read more...

Ajit Pawar : నవంబర్ 20న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి 175 సీట్లు సాధిస్తుంది

Ajit Pawar : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార 'మహాయుతి' కూటమి గెలుపు తథ్యమని, మూడు పార్టీలు కనీస ఉమ్మడి కార్యక్రమంతో రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తాయని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్పారు.
Read more...

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను పోలీసులు విచారించారు. ఈ కేసులో జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట జైపాల్ యాదవ్ శనివారం ఉదయం విచారణకు హాజరయ్యారు.
Read more...