Browsing Tag

Breaking

CM Chandrababu : స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచంలో ఏ మూల నుంచైనా పని చేసుకోవచ్చు

CM Chandrababu : దేశరాజధాని ఢిల్లీలో జరుగుతున్న హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
Read more...

Hindustan Times Summit : ఓ సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ

Hindustan Times : ఈరోజు 22వ హిందుస్థాన్ లీడర్‌షిప్ సమ్మిట్ చివరి రోజు. ముంబైలో జరిగే ఈ కార్యక్రమంలో భారతదేశం మరియు విదేశాలకు చెందిన ముఖ్య నేతలు కూడా పాల్గొంటారు.
Read more...

YS Sharmila : కేంద్ర మంత్రులకు కీలక లేఖ రాసిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

YS Sharmila : ఏపీపీఎస్సీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్‌ 95 పింఛన్‌దారుల విష్యంలో నిమ్మకు నీరెత్తినట్టు పరిగణిస్తోందన్నారు.
Read more...

Narayana Murthy : మరోసారి ఇన్ఫోసిస్ కో ఫౌండర్ సంచలన వ్యాఖ్యలు

Narayana Murthy : ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 70 గంటల వర్క్ వీక్ పై ఇటీవల నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే.
Read more...

CM Chandrababu : గత ప్రభుత్వం చేసిన విధ్వంసం అనుకున్న దానికన్నా ఎక్కువే ఉంది

CM Chandrababu : ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ప్రజలు మహా ఉద్యమంలా మునుపెన్నడూ చూడాని చైతన్యంతో ఓట్లు వేశారన్నారు.
Read more...

Minister Tummala : రైతులను ఇబ్బంది పెట్టే రాజకీయ క్రీడను పార్టీలు మానుకోవాలి

Minister Tummala : వరి సాగు ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కోటీ 53లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో సన్న రకాలు 25నుంచి 40లక్షల ఎకరాలకు పెరిగిందని వివరించారు.
Read more...

Minister Ponnam : సమగ్ర సర్వే పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ భగ్గుమన్న మంత్రి పొన్నం

Minister Ponnam : సోషల్ మీడియాలో సమగ్ర సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.
Read more...

KTR : సంగారెడ్డి జైల్లో లగచెర్ల రైతన్నలతో ములాఖత్ అయిన కేటీఆర్

KTR : లగచర్లలో వికారాబాద్ కలెక్టర్‌పై దాడి జరిగాక బీఆర్‌ఎస్ నాయకులను అరెస్ట్ చేసి కాంగ్రెస్ వాళ్ళని వదిలేశారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
Read more...

Pawan Kalyan : మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఏపీ డిప్యూటీ సీఎం

Pawan Kalyan : డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం అక్కడకు వెళ్లనున్నారు.
Read more...

Minister Payyavula Keshav : చివరకు జగన్ ప్రభుత్వం చిన్నపిల్లల చక్కిల్లోనూ 175కోట్ల బకాయిలు పెట్టింది

Payyavula Keshav : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది.
Read more...