Browsing Tag

National Investigation Agency

National Investigation Agency: బెంగాల్‌లో ఎన్‌ఐఏ వాహనంపై రాళ్లదాడి !

National Investigation Agency: పశ్చిమ బెంగాల్‌లో ఓ పేలుడు కేసులో నిందితులను అరెస్టు చేసి కోల్‌ కతాకు తరలిస్తున్న ఎన్‌ఐఏ అధికారుల వాహనంపై స్థానికులు రాళ్లదాడికి దిగారు.
Read more...

Bengaluru Cafe Blast: బెంగళూరు కేఫ్‌ పేలుడు నిందితులపై రూ. 20లక్షల రివార్డు !

Bengaluru Cafe Blast: బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో మార్చి 1న జరిగిన బాంబు పేలుడు ఘటనలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) దర్యాప్తును వేగవంతం చేసింది.
Read more...

Sadanand Vasant Date: 26/11 ఉగ్రదాడి నిందితుడు కసబ్ ను పట్టుకున్న సదానంద్‌ దాతెకు ఎన్‌ఐఏ పగ్గాలు !

Sadanand Vasant Date: మహారాష్ట్ర ATS అధిపతిగా ఉన్న సదానంద్‌ వసంత్‌ దాతెను ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ’ డైరెక్టర్‌ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది
Read more...

National Investigation Agency: బెంగుళూరు బాంబు పేలుడు నిందితుడిపై రూ. 10లక్షల రివార్డు !

National Investigation Agency: రామేశ్వరం కెఫే పేలుడు ఘటనకు సంబంధించి నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి ఎన్ఐఏ రూ. 10లక్షల నగదు రివార్డు ప్రకటించింది.
Read more...