Browsing Tag

News

CM Chandrababu : జూలై 8వ తేదీ నుంచి ఇసుక ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ అంటున్న బాబు

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.
Read more...

CM Revanth Reddy : మంత్రివర్గ కూర్పు పై హైకమాండ్ కు వివరించేందుకు వెళ్లిన సీఎం

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. టీపీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ నేతలకు వివరించేందుకు ఆయన మళ్లీ ఢిల్లీ వెళ్లారు.
Read more...

Minister Komatireddy : అకస్మాత్తుగా సెక్రెటరైట్ లో తనిఖీలు చేపట్టిన మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy : ఆర్ అండ్ బీ శాఖను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది పనితీరు గురించి తెలుసుకున్న మంత్రి..
Read more...

Polavaram Project : పోలవరంలో ముగిసిన విదేశీ నిపుణుల పర్యటన

Polavaram Project : పోలవరం వద్ద విదేశీ నిపుణుల కమిటీ పర్యటన ముగిసింది. పర్యటన చివరి రోజున స్థానిక రైతులు నిపుణుల కమిటీని కలిసి పోలవరం ఆవశ్యకతను వారికి వివరించారు.
Read more...

MLC Kavitha Case : మళ్లీ పొడిగించిన ఎమ్మెల్సీ కవిత జుడీసీఎల్ కస్టడీ

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో కవిత రిమాండ్ జూలై 25 వరకు పొడిగింపు.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగిసింది.
Read more...

MLA Danam : బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు

MLA Danam : ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఆలయాల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారులకు సూచించారు.
Read more...

Minister Tummala : పొద్దుటూరు రైతు ఆత్మహత్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి

Minister Tummala : చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు భోజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్యపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు.
Read more...

MLA Mahipal Reddy : మైనింగ్ అక్రమాలపై ఈడీ ఎదుట ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

MLA Mahipal Reddy : మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై కేసు నమోదయింది.మంగళవారం ఈడీ ఎదుట హాజరయ్యారు.
Read more...

MLA Harish Rao : చంద్రబాబు గుప్పెట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి

MLA Harish Rao : రాష్ట్ర విభజన అంశంపై చర్చిస్తూ ఏపీకి సీఎం చంద్రబాబు లేఖ రాయడం స్వాగతించదగ్గ పరిణామమని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
Read more...