Browsing Tag

News

MLA Ramanjaneyulu : నెల రోజుల్లోగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులు గుర్తిస్తాం

MLA Ramanjaneyulu : ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రతినెలా సమీక్షించి ప్రాధాన్యత మేరకు లక్ష్యాలను నిర్దేశిస్తున్నామన్నారు.
Read more...

Deputy CM Pawan : రెండవ రోజు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం

Deputy CM Pawan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పర్యటనలో భాగంగా రెండో రోజున మంగళవారం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు.
Read more...

MLC Kavitha Case : కవిత బెయిల్ బెయిల్ ఆశలపై నీళ్లు చల్లిన ఢిల్లీ హైకోర్టు

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ ఆశలపై ఢిల్లీ హైకోర్టు నీళ్లు చల్లింది.
Read more...

TG News : తెలంగాణ లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు శుభవార్త

TG News : మంచిగా ప్రవర్తించిన ఖైదీల విడుదలకు తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆగస్టు 15న పచ్చజెండా ఉపనున్నారు. దీంతో 231 మంది ఖైదీల విడుదలకు మార్గం సుగమమైంది.
Read more...

MLA KTR : దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

MLA KTR : 420 వాగ్దానాలు చేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. డబ్బు కోసమే పార్టీ మారారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని విమర్శించారు.
Read more...

YS Sharmila : మోదీ సర్కార్ పై కీలకమైన మీకు ప్రత్యేక హోదాపై మౌనం ఎందుకు

YS Sharmila : బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీశ్ నిర్ణయం తీసుకున్నారని, ప్రధాని మోదీని ముందస్తు డిమాండ్ చేశారని కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల అన్నారు.
Read more...

Nandigam Suresh : బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ సోదరుడు అరెస్ట్

Nandigam Suresh : బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ సోదరుడు ప్రభుదాస్ అరెస్ట్ అయ్యారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న సురేష్ సోదరుడు ప్రభుదాస్‌ని అరెస్ట్ చేశారు.
Read more...

Deputy CM Pawan : పిఠాపురం ఫెంక్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం

Deputy CM Pawan : వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఏర్పాటుతో సోమవారం పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
Read more...