Browsing Tag

Updates

Speaker Ayyannapatrudu : వైసీపీ అధికారంలో నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి

Speaker Ayyannapatrudu : వైసీపీ పాలనలో నష్టపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగుచేసుకోవడానికి అందరం కలిసికట్టుగా కృషిచేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు.
Read more...

Thailand PM : ‘స్రెట్టా థావిసిన్’ ను థాయిలాండ్ ప్రధాని పదవి నుంచి తప్పించిన కోర్ట్

Thailand PM : థాయ్‌లాండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధాన మంత్రి స్రెట్టా థావిసిన్ ను పదవి నుంచి రాజ్యాంగ కోర్టు బుధవారంనాడు తొలగించింది.
Read more...

Jammu Kashmir Encounter : జమ్మూ కాశ్మీర్ ఎన్ కౌంటర్ లో 4 ఉగ్రవాదులు ఆర్మీ అధికారి మృతి

Jammu Kashmir : జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యానికి చెందిన కెప్టెన్ దీపక్ సింగ్ మరణించారు.
Read more...

Telangana CM : విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కి వస్తున్న సీఎం రేవంత్ టీమ్

Telangana CM : సీఎం రేవంత్ రెడ్డి టీం విదేశీ పర్యటన పూర్తైంది. కాసేపట్లో రేవంత్ టీం హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఉదయం 10.50 గంటలకు శంషాబాద్ చేరుకోనున్నారు. 10 రోజుల పాటు అమెరికా, సౌత్ కొరియాలో రేవంత్ టీం పర్యటించింది.
Read more...

CM Siddaramaiah : రేపు తుంగభద్ర డ్యామ్ ను సందర్శించనున్న కర్ణాటక ముఖ్యమంత్రి

CM Siddaramaiah : రేపు తుంగభద్ర జలాశయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సందర్శించనున్నారు. నీటి ఉధృతికి కొట్టుకపోయిన గేటు కోసం డ్యామ్ పరిసరాల్లో గజ ఈత గాళ్లతో వెదికిస్తున్నారు.
Read more...