Browsing Tag

Updates

TTD : ఆ తేదీ నుంచే తిరుమలలో పవిత్రోత్సవాలు ప్రారంభం

TTD : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శించుకుని భక్తులు పరవశించిపోతుంటారు. ఒక్కసారైనా ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవాలని తహతహలాడుతుంటారు.
Read more...

Vinesh Phogat : రెజ్లర్ వినేష్ ఫోగట్ అప్పీల్ పై ‘సిఏఎస్’ నుంచి నేడు వెలువడనున్న తీర్పు

Vinesh Phogat : కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంతో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌‌ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేసిన విషయం విదితమే.
Read more...

Minister Ponnam : 2 లక్షల వరకు ఉన్న రుణ మాఫీలు ఈ వారం రోజుల్లో చేస్తాము

Minister Ponnam : వారం రోజుల్లో రూ.2లక్షల వరకూ రైతు రుణమాఫీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
Read more...

Venkayya Naidu : అమరావతిలో మహనీయుల చరిత్రలు తెలిసేలా మ్యూజియం పెట్టాలి

Venkayya Naidu : ఏపీ రాజధాని అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రతో మ్యూజియం ఏర్పాటు చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.
Read more...

CM Chandrababu : తెలంగాణలో టీడీపీ పార్టీ బలోపేతానికి సన్నాహాలు చేస్తున్న బాబు

CM Chandrababu : అనుకున్న విధంగానే ఏపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏపీ అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
Read more...

Supreme Court of India : విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై కీలక తీర్పునిచ్చిన ధర్మాసనం

Supreme Court of India : కళాశాల క్యాంపస్‌లలో విద్యార్థులు హిజాబ్‌లు ధరించడాన్ని నిషేధిస్తూ ముంబయికి చెందిన ఓ ప్రైవేట్ కాలేజీ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.
Read more...