Browsing Tag

Updates

KTR : తన సోదరి జైలులో ఇబ్బంది పడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసిన కేటిఆర్

KTR : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న తన చెల్లెలు కవిత గురించి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read more...

Sunita Kejriwal : మనీష్ సిసోడియా బెయిల్ రాక పై స్పందించిన కేజ్రీవాల్ భార్య

Sunita Kejriwal : న్యాయం జరగడం ఆలస్యం కావచ్చునేమో కానీ.. న్యాయం తిరస్కరించబడడం మాత్రం జరగదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Read more...

CM Revanth : ఇక నుంచి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దాం అంటున్న సీఎం

CM Revanth : కాలిఫోర్నియాలో ఏఐ యూనికార్న్​ కంపెనీ ప్రముఖులతో సమావేశంలో ఇకపై మన తెలంగాణ రాష్ట్రాన్ని.. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Read more...

CM Chandrababu : ఈరోజు విశాఖ అగ్ర నేతలతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను సీరియస్‌గా తీసుకున్న TDP.. బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు పక్కాగా లెక్కలు వేస్తోంది.
Read more...

Lok Sabha : వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై అభ్యంతరం తెలిపిన పలువురు విపక్ష నేతలు

Lok Sabha : ఇండియా కూటమి పక్షాల నిరసన మధ్య కేంద్రప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును లోక్‌సభలో మైనార్టీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు.
Read more...

Japan Earthquake : జపాన్ లో భారీ భూకంపం తుఫాన్ హెచ్చరిక జారీ..

Japan Earthquake : జపాన్‌లో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. 25 కి. మీ. ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Read more...

CM Revanth Reddy : భారత్ లో మొట్టమొదటి సారిగా ఆ ఇండస్ట్రీని తీసుకొస్తున్న సీఎం

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యాంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధులతో రేవంత్ బృందం భేటీ అయ్యింది.
Read more...

Speaker Om Birla : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును అభినందించిన లోక్ సభ స్పీకర్

Speaker Om Birla : కింజరాపు రామ్మోహన్ నాయుడు.. తండ్రి ఎర్రన్నాయుడు మరణానంతరం 26 సంవత్సరాలకే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన యువనేత.
Read more...

Minister Seethakka : గత సర్కారు పని వల్లనే ఇప్పుడు పంచాయతీలకు ఇన్ని పాట్లు

Minister Seethakka : గత ప్రభుత్వ నిర్వాకంవల్లే గ్రామ పంచాయతీలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయని, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాట్లాడే హక్కు వారికి లేదని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ధ్వజమెత్తారు.
Read more...

Kemburi Rammohan Rao : బొబ్బిలి మాజీ ఎంపీ కెంబూరి రామమోహనరావు(75) కన్నుమూత

Kemburi Rammohan Rao : టీడీపీ మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహన్‌రావు (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో కెంబూరి చికిత్స పొందుతున్నారు.
Read more...