Browsing Tag

Updates

AP Cabinet Agree : సర్వే రాళ్లపై ఉన్న మాజీ సీఎం ఫోటోను తీయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

AP Cabinet : ఆంధ్రప్రదేశ్‌లో భూముల సర్వే రాళ్లపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బొమ్మ, పేరు తొలగించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Read more...

Olympics 2024 : వినీష్ ఫోగట్ పై అనర్హత వేటు వేయడంపై స్పందించిన ప్రధాని

Olympics 2024 : ఒలింపిక్స్‌లో ఫైనల్ కు చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడడంపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.
Read more...

Vinesh Phogat : ఒలింపిక్స్ లో యూవీ సుహాకిని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ కు చేరిన భారత రేజ్లర్

Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ యువీ సుసాకిని ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్.. క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం సాధించి సెమీస్‌కు చేరింది.
Read more...

Paris Olympics 2024 : జావెలిన్ త్రోలో ఫైనల్ వరకు చేరిన భారత ఆటగాడు ‘నీరజ్ చోప్రా’

Paris Olympics 2024 : టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో పసిడిపై ఆశలు సజీవంగా ఉంచాడు.
Read more...

CM Chandrababu : యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ నీల్ మోహన్ ను కలిసిన బాబు

CM Chandrababu : యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ నీల్‌మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు ఆన్‌లైన్‌లో సమావేశం అయ్యారు.
Read more...

Minister S Jaishankar : బాంగ్లాదేశ్ పరిస్థితులపై రాజ్యసభలో ప్రస్తావించిన విదేశాంగ మంత్రి

Minister S Jaishankar : పొరుగనున్న బంగ్లాదేశ్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జై శంకర్ వెల్లడించారు.
Read more...

SK Hasina : బంగ్లాదేశ్ ప్రధాని హసీనా కి భారత్ ప్రత్యేక సెక్యూరిటీ

SK Hasina : బంగ్లాదేశ్‌లో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని హసీనా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ప్రధాని పదవికి హసీనా సోమవారం రాజీనామా చేశారు.
Read more...