Browsing Tag

Updates

Supreme Court : ఏపీ సీఎం చంద్రబాబు స్కిల్ కేసు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా

Supreme Court : స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో మరోసారి వాయిదా పడింది.
Read more...

Bangladesh PM Resign : రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయిన ప్రధాని షేక్ హసీనా

Bangladesh PM : రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్ తగలబడిపోతున్న వేళ ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Read more...

CM Mamata Banerjee : తృణమూల్ కాంగ్రెస్ లో దిద్దుబాట్లు చేస్తున్న సీఎం

CM Mamata Banerjee : పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిత్యం వివాదాల్లోనే ఉంటారు. అందుకు గల్లీ స్థాయి నేత నుంచి ఆ పార్టీ అధినేత, సీఎం మమతా బెనర్జీ వరకు అందుకు ఏ ఒక్కరు మినహాయింపు కాదన్నది సుస్పష్టం.
Read more...

Minister Atchannaidu : నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం ఎవ్వరూ భయపడొద్దు

Minister Atchannaidu : అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను త్వరితగతిన ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
Read more...

Vizag Railway Station : వైజాగ్ రైల్వే స్టేషన్ కోర్బా ఎక్స్ ప్రెస్ లో భారీ అగ్ని ప్రమాదం

Vizag Railway Station : విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్బా – విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి..
Read more...

Minister Ponguleti : LRSపై మంత్రి పొంగులేటి ఓ సంచలన నిర్ణయం

Minister Ponguleti : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చే ఎల్ఆర్ఎస్‌ను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు.
Read more...

IAS Officers Transfer : తెలంగాణలో మళ్లీ మొదలైన ఐఏఎస్ ల బదిలీలు

IAS Officers Transfer : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి చిన్నస్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారులు వరకూ భారీగా బదిలీలు జరిగిపోతున్నాయి..
Read more...

CM Revanth Reddy Tour : 14 రోజులు విదేశాలలో పర్యటించనున్న తెలంగాణ సీఎం

CM Revanth Reddy : పద్నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటన చేయనున్నారు. ఆగస్టు 14 వరకూ సీఎం షెడ్యూల్ కొనసాగనుంది.
Read more...