Browsing Tag

Updates

Harish Rao : సిద్దిపేట రిజర్వాయర్ అంశంపై మంత్రి ఉత్తమ్ కు లేఖ రాసిన మాజీ మంత్రి

Harish Rao : సిద్ధిపేట జిల్లాలోని రిజర్వాయర్లలో నీటి పరిస్థితికి సంబంధించి తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖరాశారు.
Read more...

CM Revanth : తెలంగాణ క్రీడాకారులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్

CM Revanth : తెలంగాణలో క్రీడాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని అసెంబ్లీ వేదికగా తెలియజేశారు.
Read more...

MLA Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన మాజీ మంత్రి హరీష్ రావు

MLA Harish Rao : పదోన్నతి పొందిన వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభినందనలు తెలిపారు.
Read more...

Gadwal MLA : సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్

Gadwal MLA : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గత నెలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
Read more...

CM Revanth Reddy : స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసి 100 కోట్ల నిధులు విడుదల చేసిన సీఎం

CM Revanth Reddy : రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి.
Read more...

Kerala Landslides : వాయనాడ్ చేరుకుని బాధితులను పరామర్శించిన రాహుల్, ప్రియాంక గాంధీ

Kerala Landslides : కొండచరియలు విరిగిపడటంతో కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలోని రెండు గ్రామాలు తుడిచిపెట్టుకుపోవడంతో ఆత్మీయులను కోల్పోయిన బాధలో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
Read more...

Swapnil Kusale : ఒలింపిక్స్ లో మరో పతకం సాధించిన స్వప్నిల్

Swapnil Kusale : పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మూడో పతకం లభించింది. గురువారం (ఆగస్టు 01) జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3వ రౌండ్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
Read more...

Telangana Governor : తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన ‘జిష్ణు దేవ్ వర్మ’

Telangana Governor : తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణం చేశారు జిష్ణుదేవ్‌ వర్మ. రాజ్‌భవన్‌ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి నాలుగోవ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
Read more...

CM Chandrababu : ఏపీలో కొత్త మద్యం పాలసీని తీసుకురానున్న బాబు

CM Chandrababu : ఏపీలో మద్యం కొత్త విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. వైసీపీ ప్రభుత్వం లో మద్యం కుంభకోణం జరిగినట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం అమలు చేయాలని నిర్ణయించింది.
Read more...