Browsing Tag

Updates

TDP Joinings : వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఏలూరు మేయర్ దంపతులు

TDP : ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష వైసీపీకి వరసగా షాకులు తగులుతున్నాయి. ఒక్కో ముఖ్య నేత పార్టీని వీడుతున్నారు. ఏలూరు మేయర్ దంపతులు వైసీపీని వీడారు.
Read more...

CM Chandrababu : ఏపీ పూర్వ వైభవంపై మరో కొత్త వ్యూహంతో వస్తున్న బాబు

CM Chandrababu : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ.. పక్క రాష్ట్రం తెలంగాణలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
Read more...

Kim Jong Un : కిమ్ గుప్పెట్లో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సూసైడ్ డ్రోన్లు

Kim Jong UN: చిన్న దేశమైనా.. తన దగ్గరున్న అణ్వాయుధాలతో ప్రపంచ దేశాలను భయపెడుతూ నియంతగా పేరొందిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేతికి మరో ప్రమాదకరమైన ఆయుధం లభించింది.
Read more...

AAP JK Elections : జమ్మూ అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితా ఏడుగురు అభ్యర్థులను ప్రకటించిన ఆప్

AAP JK Elections : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఏడుగురు అభ్యర్థుల తొలి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అదివారంనాడు ప్రకటించింది.
Read more...

KTR-BRS : మహిళా కమిషన్ ఆఫీస్ కు కేటీఆర్…బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్న జనం

KTR : ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై మహిళా సమాజం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.
Read more...

MLA Harish Rao : బీఆర్ఎస్ పథకాలకు నిధులు బదిలీచేయాలంటూ డిప్యూటీ సీఎం కు లేఖ..

MLA Harish Rao : 25 వేల మంది పేద విద్యార్థులకు ఉచితంగా ప్రైవేట్ స్కూళ్లలో చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళ (BAS) పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు.
Read more...

Arvind Kejriwal Bail : బెయిల్ కోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు తప్పని తిప్పలు

Arvind Kejriwal : సీబీఐ నమోదు చేసిన ఎక్సైజ్ పాలసీ కేసు లో బెయిలు కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి సుప్రీంకోర్టు శుక్రవారం వాయిదా వేసింది.
Read more...