Browsing Tag

Updates

Deputy CM DK : మేము మా ఎమ్మెల్యేలతో సహా సీఎంకు అండగా ఉంటాం..

Deputy CM DK : ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్‌కు అనుమతించిన గవర్నర్‌ తీరును ఆక్షేపిస్తూ తీర్మానం తీసుకున్నామని, ఎమ్మెల్యేలంతా సీఎంకు అండగా ఉంటారని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వెల్లడించారు.
Read more...

CM Revanth Reddy : బీఆర్ఎస్ నేతలను నమ్ముకొని రైతులు కంగారు పడొద్దు

CM Revanth Reddy : రూ.2 లక్షల రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం 100 శాతం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సన్నాసుల మాటలు నమ్ముకొని రైతులు ఆగం కావద్దని సూచించారు.
Read more...

Kolkata Doctor Case : 3 దశాబ్దాలలో ఎన్నడూ చూడలేదంటూ బెంగాల్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం

Kolkata Doctor Case : కోల్‌కతాలో ఆర్ జీ కర్ వైద్య కళాశాల, ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ అభ్యయ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
Read more...

CM Chandrababu Naidu : ఎస్సెన్స్ ఫార్మా కంపెనీ ఘటన నా మనసును కలిచివేసింది

CM Chandrababu Naidu : అచ్యుతాపురం ఫార్మా ప్రమాద బాధితులను మెడికవర్‌ ఆస్పత్రిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు( గురువారం) పరామర్శించారు.
Read more...

MLC Kavitha Health : తీహార్ జైల్లో అస్వస్థతకు గురైన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు.
Read more...

YS Jagan Permission : విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన ఏపీ మాజీ సీఎం

YS Jagan : విదేశాలు వెళ్లేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ వేశారు.
Read more...

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో పేదలకు శుభవార్త చెప్పిన సర్కార్

CM Chandrababu : వంద రోజుల్లో లక్షా 20వేల ఇళ్ల నిర్మాణమే లక్ష్యమన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. రాబోయే రోజుల్లో మొత్తంగా 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్దమైందని తెలిపారు.
Read more...

AP Govt : సీబీఐ విచారణకు అనుమతిస్తూ గెజిట్ విడుదల చేసిన సర్కారు

AP Govt : ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ ఎంట్రీకి కూటమి సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఏపీలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో హై కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన కేంద్ర, రాష్ట్ర…

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టులో కౌంటర్ దాఖలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేశాయి.
Read more...