Browsing Tag

Viral

IPL 2025 Final : ఎట్టకేలకు 17 ఏళ్ల తర్వాత ట్రోఫీ సాధించిన ఆర్సీబీ

IPL 2025 Final : ఎట్టకేలకు కోహ్లీ కల నెరవేరింది. 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి..
Read more...

Union Minister Pemmasani : భారత దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచాన్ని ప్రభావితం…

Union Minister Pemmasan : బ్రిక్స్ దేశాల మధ్య సైబర్ భద్రత మరింత బలోపేతం కావాలని కేంద్ర కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆకాంక్షించారు.
Read more...

Ex Minister Kakani : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసు పై కీలక అప్డేట్

Ex Minister Kakani : క్వార్జ్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీస్‌ కస్టడీ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి.
Read more...

Sharmishta Panoli Case : ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలికి బెయిల్ నిరాకరించిన కోల్ కతా హైకోర్టు

Sharmishta Panoli : ఆపరేషన్ సిందూర్ సమయంలో అభ్యంతరకర వ్యాఖ్యలతో వీడియో పోస్ట్ చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ పనోలికి కోల్‌కతా హైకోర్టులో చుక్కెదురైంది.
Read more...

Minister Savitha : మాజీ సీఎం జగన్ ను ఖబడ్దార్ అంటూ హెచ్చరించిన మంత్రి సవిత

Minister Savitha : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Read more...

Operation Sindoor : ఆపరేషన్ సింధూర్ లో నష్టం కాదు లక్ష్యం చూడాలి-డిఫెన్స్ స్టాఫ్ జనరల్

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌లో జరిగిన నష్టం కంటే.. ఎంత మేరకు లక్ష్యాన్ని సాధించామనేదే ముఖ్యమని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు.
Read more...

MP Kanimozhi : భారతదేశ అధికార భాషపై వచ్చిన ప్రశ్నకు స్మార్టుగా సమాధానం ఇచ్చిన ఎంపీ

MP Kanimozhi : ఆపరేషన్ సిందూర్ వివరాలు, ఉగ్రవాదంపై భారత్ పోరును వివరించేందుకు విదేశాల్లో అఖిలపక్ష ఎంపీల బృందాల పర్యటనలు కొనసాగుతున్నాయి.
Read more...

Raghurama Krishna Raju : గంజాయి బ్యాచ్ కు మాజీ సీఎం మద్దతివ్వడం బాధాకరం

Raghurama Krishna Raju : గంజాయి బ్యాచ్‌కు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సానుభూతి పలకడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు.
Read more...

Tuni Case : తుని రైల్వే స్టేషన్ కేసుపై ఏపీ సర్కార్ కీలక అప్డేట్

Tuni Case : తుని కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తుని కేసు తిరగదోడే ఉద్దేశం లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
Read more...

CBI Caught : ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో కిలోల్లో బంగారం ఆస్తుల జప్తు

CBI : అవినీతి కేసులో అరెస్టు అయిన సీనియర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అమిత్‌ కుమార్‌ సింఘాల్‌కు చెందిన పలు ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు.
Read more...