Priyanka Chopra Bold Dress : ప్రియాంక చోప్రా బోల్డ్ డ్రెస్ వైర‌ల్

ఆ దుస్తుల ధ‌ర రూ. 39 వేల‌కు పైమాటే

Priyanka Chopra Bold Dress : త‌న‌కంటే వ‌య‌స్సులో చిన్న వాడైన న‌టుడు, సింగ‌ర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుంది ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా. ఈ అమ్మ‌డు న‌టిగానే కాదు వ్యాపార‌వేత్త‌గా కూడా మారారు.

రెస్టారెంట్ కూడా న‌డుపుతోంది. గ‌త నెల‌లో అమెరికా లోని మెక్సికోలో అంగ రంగ వైభ‌వంగా ప్రియాంక చోప్రా 40వ పుట్టిన రోజు వేడుక‌లు జరుపుకున్నారు.

ఈ సంద‌ర్భంగా త‌ను ఇష్ట‌ప‌డి భార్య‌గా చేసుకున్న ప్రియాంక కు చెందిన బోల్డ్ డ్రెస్(Priyanka Chopra Bold Dress) ను భ‌ర్త నిక్ జోనాస్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ అవుతోంది.

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ డ్రెస్ ను డిఫ‌రెంట్ గా , మ‌రింత ఆక‌ట్టుకునేలా, రెచ్చ గొట్టేలా డిజైన్ చేశారు. ఇక బ‌ర్త్ డే వేడుక‌ల్లో ప్రియాంక చోప్రా ధ‌రించిన డ్రెస్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది.

ఈ డ్రెస్ కోసం ప్రియాంక భారీ ఎత్తున ధ‌ర చెల్లించింద‌ని స‌మాచారం. రూ. 39 వేల‌కు పైగానే ఉంటుంద‌ని టాక్. ఇక ఈ పుట్టిన రోజు వేడుక‌ల‌కు ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కుటుంబీకులు, స్నేహితులు, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, సినీ రంగానికి చెందిన వారంతా హాజ‌ర‌య్యారు.

ప్రియాంక‌కు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. నిక్ కంటే ప్రియాంక వేసుకున్న డ్రెస్ పైనే అంతా ఫోక‌స్ పెట్ట‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. ఇక నిక్ జోనాస్ త‌న ఇన్ స్టా గ్రామ్ లో లేడీ ఇన్ రెడ్ (హార్ట్ ఎమోజీ) పేరుతో పోస్ట్ చేశాడు.

Also Read : బిగ్ బాస్ బ్యూటీ అలేఖ్య హారిక హాట్ పరువాల విందు

Leave A Reply

Your Email Id will not be published!