Anupama Parameswaran : క్యూట్ క్యూట్ అందాలతో అనుపమ అందాల విందు

Anupama Parameswaran : మళయాళం నుండి వచ్చి టాలీవుడ్ ప్రేక్షకుల నుండి పిచ్చ క్రేజ్ సంపాదించుకుంది అందాల ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran). బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులని అలరిస్తుంది.

రీసెంట్ గా కార్తికేయ – 2 చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న అను తాజాగా 18 పేజెస్ అనే చిత్రం తో రాబోతుంది. ఈ చిత్రానికి నిఖిల్ హీరో గా నటించాడు. ఒక పక్క సినిమాలు ఒక పక్క అందాలతో రెచ్చిపోతుంది.

తాజాగా తన హాట్ హాట్ అందాలతో మరింత అట్ట్రాక్ట్ చేసింది ఈ ముద్దు గుమ్మ. చిలిపి చీలి అల్లర్లతో హాట్ ఫోజులిచ్చింది ఆ పిక్స్ కుర్రాళ్లకు కొత్త ఊపును తెచ్చింది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama Parameswaran

Also Read : అందమైన ఫోజుల్లో నభా నటేష్ అందాలు

Leave A Reply

Your Email Id will not be published!