Pujita Ponnada : హాట్ అండ్ స్టైలిష్ లుక్స్ లో పూజిత పొన్నాడ అందాలు

Pujita Ponnada : హాట్ హాట్ గా అభిమానుల మనసులను దోచింది పూజిత పొన్నాడ.(Pujita Ponnada). టాలీవుడ్ లో తీసిన తక్కువ సినిమాలే అయినా ఎక్కువ ఆధరణ , అభిమానం తెచ్చిపొట్టుకుంది.

వృత్తి సాఫ్ట్ వెర్ ఇంజనీర్ అయిన సినిమాలపై మక్కువ తో తన అసల సిసలమైన అందంతో సినిమా అవకాశాలు పొందపరుచుకుంది. ఈమె సోషల్ మీడియాలో కూడా యమ యాక్టీవ్‌గా ఉంటుంది.

ఎప్పుడూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేయడంతో పాటు.. తన గ్లామర్ షో చేసే హాట్ హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజగా స్టైలిష్ లుక్స్ లో మెరిసిపోయింది ఈ భామ. హాట్ హాట్ గా ఉండే ఆ ఫోజులు తన అందం సోషల్ మీడియా అంత వైరల్ గా మారింది.TeluguISM - Pujita Ponnada

TeluguISM - Pujita Ponnada

TeluguISM - Pujita Ponnada

TeluguISM - Pujita Ponnada

TeluguISM - Pujita Ponnada

TeluguISM - Pujita Ponnada

Also Read : క్యూట్ క్యూట్ అందాలతో అనుపమ అందాల విందు

Leave A Reply

Your Email Id will not be published!