Hebah Patel : హాట్ శారీ లో హెబ్బా పటేల్ హాట్ వయ్యారాల విందు
Hebah Patel : అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది హెబా పటేల్(Hebah Patel). కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది.
అప్పటి నుండి ఇప్పటి దాకా తీసిన సినిమాలు ఏవరేజ్ గాని హెబ్బా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దింతో యూత్ లో బాగా ఫాలోయింగ్ సంపాదించింది. సోషల్ మీడియా యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ అందాలను కుర్ర కారుకు మతులు పోగొడుతుంది. తన డ్రెస్సింగ్ , ఫీజిక్ తన అందానికి కేర్ ఆఫ్ అడ్రస్.
ఎలాంటి ఫొటోస్ పెట్టిన నిమిషాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా కుర్ర కారికి సెగలు పుట్టేలా శారీ అందాలతో రెచ్చిపోయింది . అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : థైస్ చూస్తూ చెలరేగిపోయిన హాట్ భామ దీపికా పిల్లి