KKR vs PBKS IPL 2022 : బిగ్ ఫైట్ కు పంజాబ్..కోల్ క‌తా రెడీ

ఇరు జ‌ట్ల‌కు లీగ్ మ్యాచ్ కీల‌కం

KKR vs PBKS  : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో ఇవాళ స‌త్తా చాటేందుకు కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ , పంజాబ్ కింగ్స్ త‌ల ప‌డ‌నున్నాయి.

కేకేఆర్ కు శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యం వ‌హిస్తుండ‌గా పంజాబ్ కింగ్స్ కు మ‌యాంక్ అగ‌ర్వాల్ కెప్టెన్ గా ఉన్నాడు. పంజాబ్ ఒక మ్యాచ్ గెలిచి ఊపులో ఉంది.

కేకేఆర్(KKR vs PBKS రెండు మ్యాచ్ లు ఆడి ఒక‌టి గెలిచి ఒక‌టి ఓడి పోయింది. ఇవాళ జ‌రిగే ఉత్కంఠ పోరులో ఎవ‌రు గెలుస్తార‌నేది వేచి చూడాలి.

కేకేఆర్ త‌ర‌పున ప్ర‌థ‌మ్ సింగ్ , ర‌మేష్ కుమార్, తోమ‌ర్ , హ‌కీమ్ ఖాన్ , క‌రుణ ర‌త్నే, ఆరోన్ ఫించ్ , శ్రేయ‌స్ అయ్య‌ర్ (కెప్టెన్ ) ఆడ‌తారు.

ఆండ్రీ రస్స‌ల్ , నబీ, అంకుల్ రాయ్ , ఉమేష్ యాద‌వ్ , సామ్ బిల్లింగ్స్ , అజింక్యా ర‌హానే, నితీష్ రాణా , టిమ్ సౌథీ, రింకూ సింగ్

, స‌లామ్ , శివం మావి, సునీల్ స‌రైన్ ఉన్నారు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, షెల్డ‌న్ జాక్స‌న్ , వెంక‌టేశ్ అయ్య‌ర్, ఇంద్ర‌జిత్ , పాట్ క‌మిన్స్ , అశోక్ వ‌ర్మ ఆడ‌తారు.

పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు మ‌యాంక్ అగర్వాల్ కెప్టెన్ . బల్తేజ్ సింగ్ , అన్ష్ ప‌టేల్ , రిషి ధావ‌న్ , రాజ‌ప‌క్స భ‌నుక‌,

జితేశ్ శ‌ర్మ‌, బెన్నీ హూవెల్ , జానీ బెయిర్ స్టో, క‌గిసో ర‌బ‌డ‌, సందీప్ శ‌ర్మ‌, రాహుల్ చాహ‌ర్, అర్ష‌దీప్ సింగ్ ఆడ‌తారు. హ‌రిప్రీత్ బార్, ఇషాన్ పోరెల్, షారుఖ్ ఖాన్ ,

ఇరు జ‌ట్లు అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోనూ బ‌లంగా ఉన్నాయి. మ్యాచ్ పూర్త‌యితే కానీ ఎవ‌రు నిలుస్తార‌నేది చెప్ప‌డం క‌ష్టం.

Also Read : ఈసారి ఢిల్లీ క్యాపిట‌ల్స్ దే ఐపీఎల్

Leave A Reply

Your Email Id will not be published!