SRH vs GT IPL 2022 : హైద‌రాబాద్..గుజ‌రాత్ బిగ్ ఫైట్

ఇరు జ‌ట్ల మ‌ధ్య పోరు సాగేనా

SRH vs GT IPL 2022  : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో ఇవాళ మ‌రో కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. న‌వీ ముంబై లోని పాటిల్ స్టేడియంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ , గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య కీల‌క మ్యాచ్ వేదిక కానుంది.

ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ అత్యంత ముఖ్యం కూడా. ఇప్ప‌టి దాకా హైద‌రాబాద్ ఒక్క మ్యాచ్ లో విజ‌యం సాధించింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ పై గెలుపు న‌మోదు చేసింది.

ఇక హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజ‌రాత్ టైటాన్స్(SRH vs GT IPL 2022 )వ‌రుస విజ‌యాల‌తో జోరుమీదుంది. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కేన్ విలిమ్స‌న్ కెప్టెన్ . ఇక జ‌ట్టులో స‌న్ అబాట్ , ర‌వికుమార్ స‌మ‌ర్ద్ , సౌర‌భ్ దూబే,

ఎయిడెన్ మార్క‌ర‌మ్, గ్లెన్ ఫిలిప్స్ , నికోల‌స్ పూర‌న్, అబ్దుల్ సమ‌ద్, అభిషేక్ శ‌ర్మ‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఉన్నారు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ , జ‌గ‌దీశ సుచిత్, పియం గార్గ్,

ఫ‌జ‌ల్హ‌క్ ఫారూఖీ, రొమారియో షెప‌ర్డ్, టి. న‌ట‌రాజ‌న్ , శ‌శాంక్ సింగ్ , మార్కో జాన్సెన్ , విష్ణు వినోద్, రాహుల్ త్రిపాఠి, కార్తీక్ త్యాగి, శ్రేయ‌స్ గోపాల్ , ఉమ్రాన్ మాలిక్ ఆడ‌తారు.

గుజ‌రాత్ టైటాల్స్ లో మాథ్యూ వేడ్ , జోస‌ఫ్ , జేస‌న్ రాయ్ , జ‌యంత్ యాద‌వ్ , డొమినిక్ గ్రేక్స్ , గురు కీర‌త్ సింగ్ , నూర్ అహ్మ‌ద్ , ప్ర‌దీప్ సాంగ్వాన్ , సాయి సుద‌ర్శ‌న్ , స‌ద‌రంగ‌ని,

డేవిడ్ మిల్ల‌ర్ , హార్దిక్ పాండ్యా ( కెప్టెన్ ) ష‌మీ, ర‌షీద్ ఖాన్ , విజ‌య్ శంక‌ర్ , సాహా, ద‌ర్శ‌న్ నాల్కేండే ఆడ‌తారు.  య‌శ్ ద‌యాల్ , సాయి కిషోర్ , లూకీ ఫెర్యూ స‌న్ , శుభ్ మ‌న్ గిల్ , రాహుల్ తెవాతియా, వ‌రుణ్ ఆరోన్ ఉన్నారు.

Also Read : ఉత్కంఠ పోరాటం రాజ‌స్థాన్ విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!