DC vs PBKS IPL 2022 : ఢిల్లీ షాన్ దార్ పంజాబ్ జోర్దార్

స‌మ ఉజ్జీల పోరులో సక్సెస్ ఎవ‌రిదో

DC vs PBKS : ఐపీఎల్ 2022 రిచ్ టోర్నీలో భాగంగా ఇవాళ పుణె వేదిక‌గా పీఎంఎంసీఏ స్టేడియంలో కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ , పంజాబ్ కింగ్స్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోరు కొన‌సాగ‌నుంది.

ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్(DC vs PBKS) కు రిష‌బ్ పంత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా పంజాబ్ కింగ్స్ కు మ‌యాంక్ అగ‌ర్వాల్ కెప్టెన్ గా ఉన్నారు.

ప్ర‌స్తుతానికి పాయింట్ల ప‌ట్టిక‌లో గుజ‌రాత్ టైటాన్స్ , రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు,

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్లే ఆఫ్స్ కోసం పోటీ ప‌డుతున్నాయి.

ఇక ముంబై, చెన్నై ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంది. ఇక జ‌ట్ల విష‌యానికి వ‌స్తే ఢిల్లీ క్యాపిట‌ల్స్(DC vs PBKS) కు రిష‌భ్ పంత్ కెప్టెన్.

డేవిడ్ వార్న‌ర్ , పృథ్వీ షా, పావెల్ , య‌శ్ ధుల్ , ఖ‌లీల్ అహ్మ‌ద్ , మిచెల్ మార్ట్, మ‌న్ దీప్ సింగ్ , స‌ర్ఫ‌రాజ్ ఖాన్ , అన్ రిచ నోర్డే ఆడ‌తారు.

అశ్విన్ హెబ‌ర్ , అక్ష‌ర్ ప‌టేల్ , కోన శ్రీ‌క‌ర్ భ‌ర‌త్, విక్క ఓస్త్వాల్, ల‌లిత్ యాద‌వ్ , ప్ర‌వీణ్ దుబే, లుంగి ఎన్గిడి

, శార్దూల్ ఠాకూర్ , క‌మలేష్ నాగ‌ర్ కోటి, కుల్దీప్ యాద‌వ్, టీమ్ సీఫెర్ట్ , ముస్తాఫిజుర్ రెహ్మాన్, రిపాల్ ప‌టేల్ , చేత‌న్ స‌కారియా ఉన్నారు.
పంజాబ్ కింగ్స్‌‌

పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు మ‌యాంక్ అగర్వాల్ కెప్టెన్ . బల్తేజ్ సింగ్ , అన్ష్ ప‌టేల్ , రిషి ధావ‌న్ , రాజ‌ప‌క్స భ‌నుక‌,

జితేశ్ శ‌ర్మ‌, బెన్నీ హూవెల్ , జానీ బెయిర్ స్టో, క‌గిసో ర‌బ‌డ‌, సందీప్ శ‌ర్మ‌, రాహుల్ చాహ‌ర్, అర్ష‌దీప్ సింగ్ ఆడ‌తారు. హ‌రిప్రీత్ బార్, ఇషాన్ పోరెల్, షారుఖ్ ఖాన్ ,

నాథ‌న్ ఎల్లిస్ , ఓడియ‌న్ స్మిత్, మ‌యాంక్ అగ‌ర్వాల్ , రిటిక్ ఛ‌ట‌ర్జీ, రాజ్ బావా, ప్రేర‌క్ మ‌న్క‌డ్ , అథ‌ర్వ తైదే, ప్ర‌భ సిమ్రాన్ సింగ్ , శిఖ‌ర్ ధావ‌న్ , లివింగ్ స్టోన్ , వైభ‌వ్ అరోరా ఆడ‌తారు.

Also Read : కార్తీక్ ఎంట్రీకి వ‌య‌సుతో ప‌నేంటి

Leave A Reply

Your Email Id will not be published!