PBKS vs RR IPL 2022 : రాజ‌స్థాన్ వ‌ర్సెస్ పంజాబ్ బిగ్ ఫైట్

ఇరు జ‌ట్ల‌కు లీగ్ మ్యాచ్ కీల‌కం

PBKS vs RR  : ఐపీఎల్ లో ఇవాళ మ‌రో ర‌స‌వ‌త్త‌ర‌మైన పోటీకి సిద్ద‌మ‌వుతోంది. ముంబై. పీఎం వాంఖేడి స్టేడియంలో మ‌ధ్యాహ్నం లీగ్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే రాజ‌స్థాన్ రాయ‌ల్స్(PBKS vs RR )కు ఈ మ్యాచ్ లో గెల‌వ‌డం త‌ప్పనిస‌రి.

ఇప్ప‌టికే ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ , గుజ‌రాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకున్న‌ట్టే లెక్క‌. ఇక మిగిలింది ఆరు జ‌ట్లు రెండు ప్లేస్ ల కోసం పోటీ ప‌డుతున్నాయి. ఎవ‌ర‌నేది తేలాలంటే రాజ‌స్థాన్, పంజాబ్ పోరాడ‌క త‌ప్ప‌దు.

ఇక జ‌ట్ల విష‌యానికి వ‌స్తే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు సంజూ శాంస‌న్ కెప్టెన్. జోస్ బ‌ట్ల‌ర్ , రాస్సీ వాన్ డ‌స్సెస్ , దృవ్ జురెల్, జేమ్స్ నీష‌మ్ , శుభ‌మ్ గ‌ర్వాల్, కుల్దీప్ సేన్ , షిమ్రోన్ హెట్మేయ‌ర్ , దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ , య‌జువేంద్ర చ‌హ‌ల్ ఆడ‌నున్నారు.

వీరితో పాటు ట్రెంట్ బౌల్ట్ , నాథ‌న్ కౌల్ట‌ర్ నైల్ , ర‌విచంద్ర‌న్ అశ్విన్ , ప్ర‌సీద్ కృష్ణ‌, తేజాస్ బ‌రోకా, ఓబెద్ మెకాయ్, రియాన్ ప‌రాగ్, డారిల్ మిచెల్ , అనున‌య్ సింగ్ , య‌శ‌స్వి జైస్వాల్ , న‌వ‌దీప్ సైనీ, క‌రుణ్ నాయ‌ర్, కేసి క‌రియ‌ప్ప‌, కుల్దీప్ యాద‌వ్ ఆడ‌తారు.

పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు మ‌యాంక్ అగర్వాల్ కెప్టెన్ . బల్తేజ్ సింగ్ , అన్ష్ ప‌టేల్ , రిషి ధావ‌న్ , రాజ‌ప‌క్స భ‌నుక‌, జితేశ్ శ‌ర్మ‌, బెన్నీ హూవెల్ , జానీ బెయిర్ స్టో, క‌గిసో ర‌బ‌డ‌, సందీప్ శ‌ర్మ‌, రాహుల్ చాహ‌ర్, అర్ష‌దీప్ సింగ్ ఆడ‌తారు.

హ‌రిప్రీత్ బార్, ఇషాన్ పోరెల్, షారుఖ్ ఖాన్ , నాథ‌న్ ఎల్లిస్ , ఓడియ‌న్ స్మిత్, మ‌యాంక్ అగ‌ర్వాల్ , రిటిక్ ఛ‌ట‌ర్జీ, రాజ్ బావా, ప్రేర‌క్ మ‌న్క‌డ్ , అథ‌ర్వ తైదే, ప్ర‌భ సిమ్రాన్ సింగ్ , శిఖ‌ర్ ధావ‌న్ , లివింగ్ స్టోన్ , వైభ‌వ్ అరోరా ఆడ‌తారు.

Also Read : ర‌వీంద్ర జ‌డేజాపై గ్రేమ్ స్వాన్ కామెంట్

Leave A Reply

Your Email Id will not be published!