CSK vs RR IPL 2022 : రాజ‌స్థాన్ చెన్నై నువ్వా నేనా

కీల‌క మ్యాచ్ లో ఎవ‌రిదో పై చేయి

CSK vs RR IPL 2022 : ఐపీఎల్ 2022 ఆఖ‌రి అంకానికి చేరింది. ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే, త‌న స్థానం ప‌దిలం చేసుకోవాలంటే ఈ మ్యాచ్

త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల్సిన ప‌రిస్థితి ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై ఉంది.

జ‌ట్టు ప‌రంగా చూస్తే బ‌లంగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ మైదానంలోకి దిగితే కానీ తెలియ‌దు ఎవ‌రు గెలుస్తార‌నేది. ఇక డిఫెండింగ్ చాంపియ‌న్ గా ఉన్న చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK vs RR IPL 2022) పాయింట్ల ప‌ట్టికలో 8వ స్థానంలో ఉంది.

రాజ‌స్థాన్(CSK vs RR IPL 2022) ప్ర‌స్తుతం 13 మ్యాచ్ లు ఆడి 8 మ్యాచ్ ల‌లో గెలుపొందింది. 5 మ్యాచ్ ల‌లో ఓడి పోయింది. ఇరు జ‌ట్ల మ‌ధ్య

కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

చెన్నై సూప‌ర్ కింగ్స్ నుంచి – ధోనీ కెప్టెన్ కాగా రాబిన్ ఊత‌ప్ప‌, ర‌వీంద్ర జ‌డేజా , డెవాన్ కాన్వే, క్రిస్ జోర్డాన్ , అంబ‌టి రాయుడు ఉన్నారు.

వీరితో పాటు దీప‌క్ చాహ‌ర్ , డ్వేన్ బ్రావో, ప్రిటోరియ‌స్ , ముకేశ్ చౌద‌రి, సేనాప‌తి, ఆసిఫ్ , సాన్ ట్న‌ర్ , భ‌గ‌త్ వ‌ర్మ‌, నారాయ‌ణ్ జ‌గ‌దీశ‌న్ ,

హంగేర్క‌ర్ ఆడ‌తారు. ఇక మొయిన్ అలీ, శివం దూబే, ఆడ‌మ్ మిల్నే , హ‌రి నిశాంత్ , మ‌హీశ్ తీక్ష‌ణ‌, సోలంకి, సిమ్ర‌న్ జిత్ సింగ్ , తుషార్ దేశ్ పాండే ఆడ‌తారు.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు సంజూ శాంస‌న్ కెప్టెన్. జోస్ బ‌ట్ల‌ర్ , రాస్సీ వాన్ డ‌స్సెస్ , దృవ్ జురెల్, జేమ్స్ నీష‌మ్ , శుభ‌మ్ గ‌ర్వాల్, కుల్దీప్ సేన్ , షిమ్రోన్ హెట్మేయ‌ర్ , దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ , య‌జువేంద్ర చ‌హ‌ల్ ఆడ‌నున్నారు.

వీరితో పాటు ట్రెంట్ బౌల్ట్ , నాథ‌న్ కౌల్ట‌ర్ నైల్ , ర‌విచంద్ర‌న్ అశ్విన్ , ప్ర‌సీద్ కృష్ణ‌, తేజాస్ బ‌రోకా, ఓబెద్ మెకాయ్,

రియాన్ ప‌రాగ్, డారిల్ మిచెల్ , అనున‌య్ సింగ్ , య‌శ‌స్వి జైస్వాల్ , న‌వ‌దీప్ సైనీ, క‌రుణ్ నాయ‌ర్, కేసి క‌రియ‌ప్ప‌, కుల్దీప్ యాద‌వ్ ఆడ‌తారు.

Also Read : కెప్టెన్ల‌లో కోహ్లీ కంటే గంగూలీ బెట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!