MI vs DC IPL 2022 : ర‌స‌వ‌త్త‌ర పోరులో స‌క్సెస్ ఎవ‌రిదో

ముంబై ఇండియ‌న్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్

MI vs DC IPL 2022 : ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్ త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాలి రిష‌బ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్. ఇప్ప‌టికే గుజ‌రాత్ టైటాన్స్ , రాజ‌స్తాన్ రాయ‌ల్స్ , ల‌క్నో సూప‌ర జెయింట్స్ ఆల్ రెడీ చేరుకున్నాయి.

ఇక మిగిలింది ఒకే ఒక్క స్థానం. దాని కోసం ఆర్సీబీ, ఢిల్లీ పోటీ ప‌డుతోంది. ఆఖ‌రు మ్యాచ్ ముంబై ఇండియ‌న్స్(MI vs DC IPL 2022) తో కీల‌క గేమ్ ఆడ‌నుంది.

ముంబై లోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగే ఈ మ్యాచ్ లో ఓడి పోతే ప్లే ఆఫ్స్ కు క‌ష్టం. గెలిస్తే నేరుగా చేరుకుంటుంది ఢిల్లీ. ఇక జ‌ట్ల ప‌రంగా

చూస్తే ఇలా ఉన్నాయి.

ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు రోహిత్ శ‌ర్మ కెప్టెన్ కాగా , ర‌మ‌ణ్ దీప్ సింగ్ , హృతిక్ షోకీన్ , రాహుల్ బుద్ది, అర్ష‌ద్ ఖాన్, సూర్య కుమార్

యాద‌వ్ ,కీర‌న్ పొలార్డ్ , ఇషాన్ కిష‌న్ , జ‌స్ ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి ఆడ‌తారు.

వీరితో పాటు ఆర్య‌న్ జుయ‌ల్ , అమూల్ ప్రీత్ సింగ్ , అర్జున్ టెండూల్క‌ర్ , జోఫ్రా ఆర్చ‌ర్ , డానియెల్ సామ్స్ , టైమ‌ల్ మిల్స్ , డెవాల్డ్ బ్రెవిస్ ఆడ‌నున్నారు.

సంజ‌య్ యాద‌వ్ , తిల‌క్ వ‌ర్మ‌, మురుగ‌న్ అశ్విన్, ఫాబియ‌న్ అలెన్, జ‌య‌దేవ్ ఉనాద్క‌త్ , మ‌యాంక్ మార్కెండే , టిమ్ డేవిడ్ ,

రిలె మెరిడిత్ ఆడ‌తారు.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ లో రిష‌భ్ పంత్ కెప్టెన్ కాగా డేవిడ్ వార్న‌ర్ , పృథ్వీ షా, పావెల్ , య‌శ్ ధుల్ , ఖ‌లీల్ అహ్మ‌ద్ , మిచెల్ మార్ట్,

మ‌న్ దీప్ సింగ్ , స‌ర్ఫ‌రాజ్ ఖాన్ , అన్ రిచ నోర్డే ఆడ‌తారు.

అశ్విన్ హెబ‌ర్ , అక్ష‌ర్ ప‌టేల్ , కోన శ్రీ‌క‌ర్ భ‌ర‌త్, విక్క ఓస్త్వాల్, ల‌లిత్ యాద‌వ్ , ప్ర‌వీణ్ దుబే, లుంగి ఎన్గిడి ఉన్నారు.

శార్దూల్ ఠాకూర్ , క‌మలేష్ నాగ‌ర్ కోటి, కుల్దీప్ యాద‌వ్, టీమ్ సీఫెర్ట్ , ముస్తాఫిజుర్ రెహ్మాన్, రిపాల్ ప‌టేల్ , చేత‌న్ స‌కారియా ఆడ‌తారు.

Also Read : అంచ‌నాలు లేకుండానే ప్లే ఆఫ్స్ కు

Leave A Reply

Your Email Id will not be published!