Browsing Category

Breaking

MP Vijaya Sai Reddy : బాబు, లోకేష్‌ సంతోషాన్ని ఓర్వలేరు : విజయసాయి రెడ్డి

MP Vijaya Sai Reddy: ప్రతి మనిషికి ఆనందాలు ఉంటాయి. కానీ, చంద్రబాబు మరియు లోకేష్ లాంటి వారు ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దుఃఖిస్తుంటారు
Read more...

Fire: తమిళనాడులో టాటా మొబైల్‌ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం

Fire: కృష్ణగిరి జిల్లా ఉద్దానపల్లిలోని ఫ్యాక్టరీలోని రసాయన గోదాములో పేలుడు సంభవించడంతో ఈ ఘటన జరిగింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.
Read more...

Bengaluru: తాజ్‌ వెస్ట్‌ ఎండ్‌ హోటల్‌ కు బాంబు బెదిరింపు అప్రమత్తమైన బెంగళూరు పోలీసులు

Bengaluru: బెంగళూరులోని తాజ్‌ వెస్ట్‌ ఎండ్‌ హోటల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అధికారులు పోలీసుల ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Read more...

BRS: హైడ్రా బాధితుల తరఫున కొట్లాడుతాం: బీఆర్‌ఎస్‌

BRS: హైడ్రా కూల్చివేతల పేరుతో బుల్డోజర్లు వస్తే.. వాటికంటే ముందు తాము వస్తామని భరోసా ఇచ్చినా బీఆర్‌ఎస్‌ నాయుకులు. అధైర్యపడొద్దు మేము వస్తాం.
Read more...

Ys Sharmila: జగన్ మోహన్ రెడ్డి పాలనలో జరిగిన గనుల దోపిడీపై విచారణ జరపాలి : వైఎస్‌ షర్మిల

Ys Sharmila: గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ఏసీబీ విచారణతో పాటు.. పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు.
Read more...

Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

Siddaramaiah : కర్ణాటక రాజకీయాల్లో మైసూర్‌ అర్బర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ భూ కుంభకోణం వ్యవహారం లో సిద్ధరామయ్యపై కేసు నమోదు సంచలనం సృష్టిస్తోంది.
Read more...

Supreme Court : నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court : తిరుపతి శ్రీవారి లడ్డూ వివాదంపై నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సెప్టెంబర్‌ 30వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది.
Read more...

DK Aruna: అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టి ప్రాజెక్టులు కేటాయిస్తున్నారన్నారు : ఎంపీ డీకే అరుణ

DK Aruna: కాంగ్రెస్ అధిష్ఠానానికి ఆర్ధిక లావాదేవీలు జరుపుకోవడం కోసమే ఈ హైడ్రా లక్ష్యమని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆరోపణలు గుప్పిచారు.
Read more...

Ys Jagan : జంతువుల కొవ్వు కలిపినట్లు దుష్ప్రచారం చేశారు : వైఎస్‌ జగన్‌

Ys Jagan: ఏపీలో రాక్షస పాలన రాజ్యం నడుస్తోంది నారా చంద్రబాబు నాయుడు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాడు అటూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
Read more...