Browsing Category

Breaking

Kunki Elephants: కర్ణాటక నుండి ఏపీ కి కుంకీ ఏనుగులు వచ్చేస్తూన్నాయి

Kunki Elephants: చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని జనావాసాల్లోకి వస్తున్నా ఏనుగుల తరిమేయడనికి కుంకి ఏనుగుల కర్ణాటక - ఏపీ ప్రభుత్వల మద్య ఒప్పందం కుదిరింది.
Read more...

Arvind Kejriwal: దిల్లీ ప్రజలారా ఆందోళన చెందొద్దు అన్ని సమస్యలు తొలగుతాయి : కేజ్రీవాల్‌

Arvind Kejriwal: ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యి కొన్నిరోజుల క్రితం సీఎం పీఠాన్ని వదులుకున్న ఆయన తాజాగా భాజపాపై విమర్శలు చేశారు
Read more...

Chidambaram: రిజర్వేషన్లను పూర్తిగా రద్దే చేసేందుకు మోదీ ప్రభుత్వం వెనకాడదు: చిదంబరం కీలక వ్యాఖ్యలు

Chidambaram: బీజేపీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని రిజర్వేషన్లను తొలగించేందుకు వెనుకాడదని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరం వ్యాఖ్యానించారు.
Read more...

Vanga Geetha: కూటమి ప్రభుత్వానికి వంగా గీత సవాల్‌

Vanga Geetha: రాజకీయంగా వైసీపీ ని ఎదుర్కొనే దమ్ము లేకే తిరుపతి లడ్డూ ప్రసాదం ద్వారా వైఎస్‌ జగన్‌పై కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని వంగా గీత చెలెజ్ చేశారు.
Read more...

Kandula Durgesh: పర్యటక రంగం అభివృద్ధికి ప్రణాళికను సిద్దమైంది: మంత్రి కందుల దుర్గేశ్‌

Kandula Durgesh: గడచిన ఐదు సంవత్సరాలు పర్యటక రంగాన్ని వైకాపా ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మంత్రి దుర్గేశ్‌ విరుచుకుపడ్డారు.
Read more...

Hydra Sanga Reddy: చెరువులో భారీ భవన్ని బాంబులతో నేలకూల్చారు

Hydra: తెలంగాణ రాష్ట్రంలో భూ అక్రమించి అక్రమ నిర్మాణలు పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో ఉక్కు పాదం మోపుతుంది. ఈ క్రమంలో బాంబులు తో భవనలు నేలమట్టం చేస్తూంది.
Read more...

Siddaramaiah: నేను భయపడేది లేదు విచారణకు సిద్ధం : సిద్ధరామయ్య

Siddaramaiah: కర్ణాటకలో ముడా కుంభకోణం కేసులో విచారణకు కోర్టు అనుమతించింది. మూడు నెలల్లోగా దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని మైసూర్‌ పోలీసులను ఆదేశించింది.
Read more...

Kangana Ranaut: నా అభిప్రాయాలు, మాటలతో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి: కంగనా

Kangana Ranaut: నా వ్యాఖ్యలు చాలా మందిని నిరాశకు గురిచేశాయి. ఇప్పుడు నేను కేవలం నటిని మాత్రమే కాదు.. ఓ రాజకీయ నాయకురాలిననే విషయాన్ని గుర్తుంచుకోవాలి
Read more...

Malla Reddy: హైడ్రా కారణంగా ప్రజలు ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవడం లేదు: మాజీ మంత్రి మల్లారెడ్డి

Malla Reddy: తెలంగాణలో హైడ్రా ప్రజలను హైరానా చేస్తోంది. ప్రజల దృష్టిని మరల్చడానికే హైడ్రా పనిచేస్తోంది. ఇళ్లను కూలగొట్టి ప్రజలను రోడ్లపై పడేయాల్సిన అవసరం ఏం వచ్చింది.
Read more...

Minister Nara Lokesh:  స్టీల్ ప్లాంట్ ప్లాంటును కాపాడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం : మంత్రి లోకేష్

Nara Lokesh: విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమలు ఇబ్బందుల్ని తెలుసుకొని పరిష్కరిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నంకి ఎప్పుడు తమ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.
Read more...