Browsing Category

Tech

Technology

Mukesh Ambani-Jio : మరో సంచలనమైన సర్ప్రైజ్ తో మార్కెట్ ను షేక్ చేయనున్న జియో

Mukesh Ambani : ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల యుగం నడుస్తోంది. ప్రతిరోజూ మార్కెట్లోకి కొత్త మొబైల్‌ ఫోన్లు వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఫోన్లను తక్కువ ధరల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నాయి..
Read more...

Starlink-Elon Musk : త్వరలో భారత్ కు ఎలాన్ మస్క్ ‘స్టార్ లింక్’

Starlink : ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ భారతదేశంలో ఉపగ్రహ కమ్యూనికేషన్ (సాట్కామ్) సేవలకు లైసెన్స్ పొందింది. స్టార్ లింక్‌కు 15 నుంచి 20 రోజుల్లో ట్రయల్ స్పెక్ట్రం మంజూరు చేసే అవకాశం ఉంది.
Read more...

Minister Ponnam : ట్రాఫిక్ , రవాణా నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు

Minister Ponnam : రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కలిగిస్తూ నెల రోజులపాటు రవాణా, పోలీసు శాఖ నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవాలు శుక్రవారం ముగిశాయి.
Read more...

MLA Danam Nagender : చింతల్‌బస్తీ ఆక్రమణల తొలగింపుపై భగ్గుమన్న ఎమ్మెల్యే

Danam Nagender : చింతల్‌బస్తీలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణల తొలగింపుపై ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...

Satya Nadella : 2024 లో మైక్రోసాఫ్ట్ సీఈవో కు మైండ్ బ్లోయింగ్ ఇంక్రిమెంట్

Satya Nadella : గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అమెరికాలో జూన్‌ నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరం 2024కి గానూ పెద్ద మొత్తంలో శాలరీ అందుకున్నారు.
Read more...

Chandra Babu Naidu : ఐటీ రంగంలో తెలుగోళ్లు టాప్

Chandra Babu Naidu : బెంగ‌ళూరు - ఏ దేశానికి వెళ్లినా తెలుగు వారు ఉంటార‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు. గురువారం బెంగ‌ళూరులో టీడీపీ ఐటీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు.
Read more...

Lay Offs : ఐటీ ఉద్యోగుల‌కు పింక్ స్లిప్ లు

Lay Offs : హైద‌రాబాద్ - ప్రపంచంలో చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం మ‌రింత ఇబ్బందుల‌కు లోను చేస్తోంది. ప్ర‌ధాన రంగాల‌లో టాప్ లో కొన‌సాగుతున్న ఐటీ రంగంలో కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
Read more...

Sridhar Babu : ఐటీ మంత్రిగా కొలువు తీరిన దుద్దిళ్ల‌

Sridhar Babu : హైద‌రాబాద్ - గ‌త స‌ర్కార్ లో కీల‌క‌మైన పాత్ర పోషించారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయ‌న నిర్వ‌హించిన ఐటీ శాఖ‌కు పెద్ద ఎత్తున ప్రచారం వ‌చ్చేలా చేశారు.
Read more...