Browsing Category

Culture

Culture

Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకున్న భక్తులకు శుభవార్త

Tirumala : తిరుమలలో ఇచ్చే ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు.
Read more...

Sabarimala : శబరిమల భక్తుల సహాయార్థం ‘స్వామి’ పేరుతో అందుబాటులో చాట్ బాట్

Sabarimala : శబరిమల యాత్రికులకు సేవల కోసం కేరళ ప్రభుత్వం ‘స్వామి’ పేరుతో చాట్‌బాట్‌ అందుబాటులోకి వచ్చింది. కేరళ సీఎం పినరయి విజయన్‌ బుధవారం ‘స్వామి’ చాట్‌బాట్‌ లోగోను ప్రారంభించారు.
Read more...

Diwali 2024 : అసలు దీపావళి ఎప్పుడు..అక్టోబర్ 31 నా..నవంబర్ 1..?

Diwali : చిన్నాపెద్ద తారతమ్యం లేకుండా ఆనందోత్సాహాల నడుమ కష్టాల చీకట్లు తొలగించి సుఖాల వెలుగులు ప్రసాదించాలని కోరుతూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి.
Read more...

Dussehra : ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ హంస వాహన సేవ రద్దు

Dussehra : దసరా నవరాత్రులు శనివారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో చివరి రోజు నిర్వహించే దుర్గమ్మ వారి హంస వాహనం సేవను ప్రభుత్వం రద్దు చేసింది.
Read more...

Kanaka Durga Temple : ఇంద్రకీలాద్రిపై నడుస్తున్న దుర్గమ్మ పవిత్రోత్సవాలు

Kanaka Durga Temple : ప్రసిద్ధి పుణ్యక్షత్ర ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి.
Read more...

Ayodhya : అయోధ్యలో అంగరంగ వైభవంగా బాల రాముడి కళ్యాణ వేడుకలు

Ayodhya : అయోధ్య రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన అనంతరం బుధవారం ఆలయంలో తొలి శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలోని మూడో అంతస్తులో ఉన్న గర్భగుడిలో సూర్యుని తిలకం ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు.
Read more...

Kanaka Durga Temple : అంగరంగ వైభవంగా దుర్గమ్మ గుడిలో శ్రీ పంచమి వేడుకలు

Kanaka Durga Temple: ప్రముఖ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రీ పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గమ్మ సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది.
Read more...