Breaking
- తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సహకరించండి : సీఎం
- ‘అర్నబ్’ తీవ్ర తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- న్యాయమూర్తి నియామకాల్లో ‘ప్రభుత్వ జోక్యం’పై ఆందోళన
- సరస్ మేళా – 2026లో రికార్డు స్థాయిలో అమ్మకాలు
- మహోన్నత మానవుడు మహర్షి వాల్మీకి
- తుపాను ప్రభావం జర భద్రం : సీఎం
- ఘనంగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కూతురు పెళ్లి
- ‘కిత్తూరు రాణి చెన్నమ్మ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్’గా మారుస్తాం
- బియ్యం సరఫరాలో అవకతవకలపై కేసులు నమోదు
- ఏబీఎన్ రాధాకృష్ణా పక్కింట్లోకి తొంగి చూస్తే ఎలా..?
Browsing Category
Devotional
Devotional
Tirumala Devotees : శ్రీవారి ఆదాయం రూ. 3.94 కోట్లు
Tirumala Devotees : పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. గత కొన్ని రోజులుగా ఇదే తీరున వస్తున్నారు. స్వామి వారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తుండడంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
Read more...
Read more...
TTD Chairman Bhumana : టీటీడీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
TTD Chairman Bhumana : టీటీడీ ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు కొత్తగా కొలువు తీరిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికీ ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించారు.
Read more...
Read more...
Krishnajyoti Swaroopananda Swamiji : లోక కళ్యాణం కోసం యాగం
Krishnajyoti Swaroopananda Swamiji : ప్రపంచమంతా శ్రీకృష్ణుడి మయం. భగవద్గీత బోధించిన సారం ఎంతో గొప్పదన్నారు శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ.
Read more...
Read more...
TTD Chairman Bhumana : భక్తుల కోసం చేతికర్రలు – చైర్మన్
TTD Chairman Bhumana : తిరుమలలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల దృష్ట్యా కీలక ప్రకటన చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
Read more...
Read more...
Leopard TTD : తిరుమలలో మరో చిరుత కలకలం
Leopard TTD : తిరుమల నడక దారిలో సోమవారం చిరుత కలకలం సృష్టించింది. నడక దారిన స్వామి వారి దర్శనం కోసం బయలు దేరిన భక్తులకు ఉన్నట్టుండి చిరుత తమ వైపు రావడం కనిపించింది.
Read more...
Read more...
TTD EO : నడక దారిలో మూడు చిరుతల గుర్తింపు – ఈవో
TTD EO : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మారెడ్డి సంచలన ప్రకటన చేశారు. సోమవారం తిరుమల కాలినడక మార్గాన్ని పరిశీలించారు స్వయంగా.
Read more...
Read more...
Atirudra Yagam : ఘనంగా అతిరుద్ర యాగం ప్రారంభం
Atirudra Yagam : శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో సోమవారం జడ్చర్లలో 80వ విశ్వ శాంతి మహాయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
Read more...
Read more...
Tirumala Heavy Rush : పుణ్య క్షేత్రం పోటెత్తిన భక్తజనం
Tirumala Heavy Rush : కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా , కలియుగ వైకుంఠ వాసుడిగా వినుతికెక్కిన శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలు కొలువు తీరిన తిరుమల భక్తులతో నిండి పోయింది.
Read more...
Read more...
Cheetah TTD : తిరుమలలో ఎట్టకేలకు చిక్కిన చిరుత
Cheetah TTD : తిరుమల అలిపిరి దారి నడకలో చిన్నారి లక్షితను చంపిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. రెండు రోజుల కిందట శ్రీనివాసుడిని దర్శించు కునేందుకు దారి నడకన వెళుతున్న లక్షితను దాడి చేసి చంపింది.
Read more...
Read more...
Tirumala Rush : తిరుమలలో పోటెత్తిన భక్తులు
Tirumala Rush : కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా వినుతికెక్కిన తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. స్వామికి ప్రీతిపాత్రమైన రోజు శనివారం కావడంతో భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు.
Read more...
Read more...