Breaking
- తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సహకరించండి : సీఎం
- ‘అర్నబ్’ తీవ్ర తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- న్యాయమూర్తి నియామకాల్లో ‘ప్రభుత్వ జోక్యం’పై ఆందోళన
- సరస్ మేళా – 2026లో రికార్డు స్థాయిలో అమ్మకాలు
- మహోన్నత మానవుడు మహర్షి వాల్మీకి
- తుపాను ప్రభావం జర భద్రం : సీఎం
- ఘనంగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కూతురు పెళ్లి
- ‘కిత్తూరు రాణి చెన్నమ్మ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్’గా మారుస్తాం
- బియ్యం సరఫరాలో అవకతవకలపై కేసులు నమోదు
- ఏబీఎన్ రాధాకృష్ణా పక్కింట్లోకి తొంగి చూస్తే ఎలా..?
Browsing Category
Devotional
Devotional
Ayutha Chandi Atirudram : రేపటి నుండి అయుత చండీ యాగం
Ayutha Chandi Atirudram : శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో 80వ విశ్వ శాంతి మహాయాగ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Read more...
Read more...
TTD Chairman : భక్తుల భద్రత విషయంలో రాజీ పడం
TTD Chairman : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న చిన్నారి మృతి చెందిన ఘటనకు టీటీడీ భద్రతా వైఫల్యమేనని ఆరోపణలు రావడంతో శనివారం చైర్మన్ స్పందించారు.
Read more...
Read more...
Chandrababu Naidu : టీటీడీపై భగ్గుమన్న టీడీపీ చీఫ్
Chandrababu Naidu : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి నిర్వాకం, భద్రతా వైఫల్యం వల్లనే చిన్నారి ఘటన చోటు చేసుకుందని టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు.
Read more...
Read more...
Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ 4.08 కోట్లు
Tirumala Rush : కలియుగ దైవంగా, కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా పేరు పొందిన తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తుల రద్దీ యథావిధిగా కొనసాగుతూనే ఉంది. భక్తుల సంఖ్య పెరిగింది.
Read more...
Read more...
TTD EO AV Dharma Reddy : తాళపత్ర పరిశోధన సంస్థ ఎదగాలి
TTD EO AV Dharma Reddy : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో భక్తుల కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది. ప్రత్యేకించి విద్య, వైద్యం, వైదిక విజ్ఞానంపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది.
Read more...
Read more...
Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.90 కోట్లు
Tirumala Rush : పుణ్య క్షేత్రం తిరుమలలో కొలువై ఉన్న శ్రీనివాసుడిని, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించు కునేందుకు భక్తులు బారులు తీరారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య పెరుగుతోందే తప్పా తగ్గడం లేదు.
Read more...
Read more...
TTD Chairman : సామాన్య భక్తుడే నా తొలి ప్రాధాన్యత
TTD Chairman : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. స్వామి అనుగ్రహం వల్లనే తనకు ఈ అరుదైన పదవి దక్కిందన్నారు.
Read more...
Read more...
Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ
Tirumala Rush : కలియుగ దైవంగా భావించే తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. మొన్న ఒక్క రోజు మాత్రం కాస్తంత తగ్గినట్లు అనిపించినా బుధవారం ఒక్క రోజు ఆ సంఖ్య మరింత పెరిగింది.
Read more...
Read more...
K Annamalai Visit : రమణాశ్రమంలో దివ్యానుభూతి
K Annamalai Visit : తమిళనాడు బీజేపీ స్టేట్ చీఫ్ కె. అన్నామలై పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.
Read more...
Read more...
Daggubati Purandeswari : టీటీడీ రాజకీయ పునరావాసం కాదు
Daggubati Purandeswari : ఏపీ భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి నిప్పులు చెరిగారు. ఆమె రాష్ట్ర సర్కార్ పై, ప్రత్యేకించి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...
Read more...