Browsing Category

Devotional

Devotional

Bhumana Karunakar Reddy : టీటీడీ చైర్మ‌న్ సేవ‌లు భేష్

Bhumana Karunakar Reddy : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ గా ప‌ని చేసిన వైవీ సుబ్బారెడ్డి అందించిన సేవ‌లు అద్భుత‌మ‌ని, ప్ర‌శంస‌నీయ‌మ‌ని కొనియాడారు తిరుప‌తి ఎమ్మెల్య‌, టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యుడు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి.
Read more...

Tirumala Rush : తిరుమ‌ల‌కు పోటెత్తిన భ‌క్త‌జ‌నం

Tirumala Rush : క‌లియుగ పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. గ‌త 75 రోజులుగా క‌నీ విని ఎరుగ‌ని రీతిలో భ‌క్తుల తాకిడితో తిరుమ‌ల పుల‌కించి పోయింది.
Read more...

Bhumana Karunakar Reddy : టీటీడీ చైర్మ‌న్ గా భూమ‌న

Bhumana Karunakar Reddy : అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) నూత‌న చైర్మ‌న్ గా తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి నియ‌తుల‌య్యారు.
Read more...

Ayutha Chandi Athirudram : 14 నుండి అయుత చండీ అతిరుద్రం

Ayutha Chandi Athirudram : శ్రీ‌కృష్ణ పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ కృష్ణ జ్యోతి స్వ‌రూపానంద స్వామీజీ ఆధ్వ‌ర్యంలో 80వ విశ్వ శాంతి మ‌హాయాగ మ‌హోత్స‌వాన్ని నిర్వ‌హించనున్నారు.
Read more...

Tirumala Rush : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.74 కోట్లు

Tirumala Rush : క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవంగా భావించే శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించు కునేందుకు బారులు తీరారు. పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు.
Read more...

Jennifer Larson : తిరుమ‌ల‌లో యుఎస్ కాన్సుల్ జ‌న‌ర‌ల్

Jennifer Larson : క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవంగా భావించే తిరుమ‌ల పుణ్య క్షేత్రాన్ని శుక్ర‌వారం హైద‌రాబాద్ లోని యుఎస్ (అమెరికా) కాన్సుల్ జ‌న‌ర‌ల్ జెన్నిఫ‌ర్ లార్స‌న్ ద‌ర్శించుకున్నారు.
Read more...

TTD JEO : శుద్ద తిరుమ‌ల‌కు చ‌ర్య‌లు తీసుకోవాలి

TTD JEO : ఆగ‌స్టు 12న నిర్వ‌హించ‌నున్న శుద్ద తిరుమ‌ల - సుంద‌ర తిరుమ‌ల కార్య‌క్ర‌మాన్ని చ‌క్క‌గా నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీడీడీ జేఈవో స‌దా భార్గ‌వి అధికారుల‌ను ఆదేశించారు.
Read more...

TTD EO : శ్రీ‌వారి సేవ‌కు డ‌బ్బులు అక్క‌ర్లేదు – ఈవో

TTD EO : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవో ధ‌ర్మారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ్రీ‌వారి సేవ కోసం ఎవ‌రికీ డ‌బ్బులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు.
Read more...

Tirumala Hundi : శ్రీ‌వారి ఆదాయం రూ. 4.44 కోట్లు

Tirumala Hundi : తిరుమ‌ల‌లో కొలువు తీరిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి హుండీ ఆదాయం రూ. 4.44 కోట్లు వ‌చ్చిన‌ట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) వెల్ల‌డించింది.
Read more...

Tirumala Rush : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.24 కోట్లు

Tirumala Rush : పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌లో శ్రీనివాసుడిని ద‌ర్శించుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందే త‌ప్పా త‌గ్గ‌డం లేదు. మంగ‌ళ‌వారం 67 వేల 728 మంది భ‌క్తులు స్వామిని ద‌ర్శించుకున్నారు.
Read more...