Browsing Category

Devotional

Devotional

శ్రీ‌వారి సేవకుల సూచ‌న‌లు అత్యంత విలువైన‌వి : ఈవో

తిరుమలకు విచ్చేసే భక్తులకు నిస్వార్థంగా సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు భక్తుల సౌకర్యాల మెరుగుదలకు తమ సూచనలు కూడా ఇవ్వాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర కోరారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-2ను తొలిసారిగా సందర్శించిన ఈవో సేవకులకు ముందుగా…
Read more...

టిటిడి అనుబంధ ఆలయాల్లో ఘనంగా ఉగాది వేడుకలు

టిటిడి అనుబంధ ఆలయాల్లో శ్రీ ప‌రాభ‌వ నామ‌ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి, శ్రీకోదండ రామాలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి, నాగలాపురం శ్రీ వేద నారాయణ…
Read more...

శ్రీ శారదా పీఠంలో ఘనంగా ఉగాది వేడుకలు

కోకాపేట విశాఖ శ్రీ శారదా పీఠంలోని శ్రీ రాజ శ్యామల అమ్మ వారి దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పీఠం ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి పోయింది. భక్తులు అధిక సంఖ్యలో…
Read more...

భక్తుల లగేజీ భద్రతకు టీటీడీ భరోసా

శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు టీటీడీ విస్తృత స్థాయిలో లగేజీ డిపాజిట్, డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహిస్తోంది. భక్తులు దర్శనం, సేవలు,…
Read more...

టీటీడీ విద్యా సంస్థల్లో విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు

టీటీడీ విద్యా సంస్థల్లో వచ్చే ఏడాది నుండి మరింత నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ స్ప‌ష్టం చేశారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో డీఈవో శ్రీ వెంకట సునీలు, టిటిడి…
Read more...

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక అలంకరణలు

ఒంటిమిట్ట‌ శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలకు తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా ప్రత్యేక అలంకరణలు చేపట్టాలని స్ప‌ష్టం చేశారు టీటీడీ అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రి. ఏప్రిల్ 1న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా…
Read more...

జూన్ నెల శ్రీ‌వారి దర్శన కోటా విడుదల : టీటీడీ

టీటీడీ శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది. జూన్ నెలకు సంబంధించి వివిధ దర్శనాల, గదుల కోటాను విడుద‌ల చేసింది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను మార్చి 18న…
Read more...

కోదండ రాముడి అనుగ్ర‌హం అన్న ప్ర‌సాద విత‌ర‌ణ‌కు శ్రీ‌కారం

ఆ దేవ దేవుడి క‌రుణ క‌టాక్షం వ‌ల్ల‌నే తాను ఈ మ‌హ‌త్ కార్యక్ర‌మాల‌ను ప్రారంభించే అదృష్టం ద‌క్కింద‌న్నారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. చిత్తూరు జిల్లాలోని ప్ర‌ముఖ పుణ్య క్షేత్రం ఒంటిమిట్ట‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఒంటిమిట్టలోని శ్రీ…
Read more...

అంగ‌రంగ వైభ‌వోపేతం తిరు క‌ళ్యాణోత్స‌వం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాస గిరిపై కొలువై అధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అత్యంత వైభవంగా జరిగిన స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవంలో సతీ సమేతంగా…
Read more...

అన్నమయ్య సంకీర్తనలు పులకించిన స‌ప్త‌గిరులు

తిరుమ‌ల పుణ్య క్షేత్రంల‌లో పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 523వ వర్ధంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. నారాయణగిరి ఉద్యాన వనంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఊంజల్ సేవలో నిర్వహించిన సప్తగిరి సంకీర్తనల గోష్టి గానంతో…
Read more...