Breaking
- భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కుపై ఆంక్షలు
- సింగరేణిని ప్రైవేటీకరణ నుండి కాపాడుకుంటాం
- వైఎస్ జగన్ ఓ క్రిమినల్ : చంద్రబాబు నాయుడు
- రూ. 7.4 లక్షల కోట్లు దాటిన రిలయన్స్ జియో
- నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రపై కామెంట్స్
- మహిళలపై నేరాలు పెరుగుతున్నా పట్టించుకోని సీఎం
- టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో 10 మంది అరెస్ట్
- నవంబరు నుంచి చింతలపూడి పనులు పునః ప్రారంభం
- తిరుమల జలాశయాల్లో 61.68 లక్షల గ్యాలన్ల నీరు
- బ్లింకిట్ భివండి గిడ్డంగి ఫుడ్ లైసెన్స్ రద్దు
Browsing Category
Devotional
Devotional
Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ
Tirumala Rush : తిరుమల - కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.
Read more...
Read more...
AP High Court TTD : ఆర్జిత సేవా టికెట్ భక్తులకు షాక్
AP High Court TTD : తిరుమల - టీటీడీ కల్పించే సదుపాయాలనే ఉపయోగించాలని సంచలన తీర్పు చెప్పింది ఏపీ హైకోర్టు. ఆర్జిత సేవ టికెట్ల భక్తులు కొందరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Read more...
Read more...
Aswa Vahanam : కల్కి అలంకారం మలయప్ప కటాక్షం
Aswa Vahanam : తిరుమల - తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి.
Read more...
Read more...
AP Governor Visit : తిరుమల సన్నిధిలో గవర్నర్
AP Governor Visit : తిరుమల - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆదివారం తిరుమలను సందర్శించారు. ఈ సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మా రెడ్డి ఘన…
Read more...
Read more...
Tirumala Swarna Ratham : స్వర్ణ రథం శ్రీవారి దర్శనం
Tirumala Swarna Ratham : తిరుమల - కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల. స్వామి వారిని దర్శించు కునేందుకు భక్తులు పోటెత్తారు.
Read more...
Read more...
Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ
Tirumala Rush : తిరుమల - కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ది చెందిన పుణ్య క్షేత్రం తిరుమల భక్తులతో కిట కిట లాడుతోంది.
Read more...
Read more...
AP CM YS Jagan : దుర్గమ్మ సన్నిధిలో జగన్ రెడ్డి
AP CM YS Jagan : విజయవాడ - ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనక దుర్గమ్మను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రతి ఏటా అమ్మ వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ.
Read more...
Read more...
TTD Chairman Bhumana : ఏర్పాట్లపై భక్తులతో చైర్మన్ ఆరా
TTD Chairman Bhumana : తిరుమల - దసరా పండుగ వేళ ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో అక్టోబర్ మాసంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తోంది.
Read more...
Read more...
Indrakeeladri Temple : దుర్గమ్మ కోసం పోటెత్తిన భక్తజనం
Indrakeeladri Temple : విజయవాడ - దసరా పండుగను పురస్కరించుకుని బెజవాడలో కొలువు తీరిన ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ ఆలయం భక్తులతో నిండి పోయింది.
Read more...
Read more...
Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు
Tirumala Rush : తిరుమల - కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమల పుణ్య క్షేత్రం భక్తుల రద్దీతో కొనసాగుతోంది. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోందే తప్పా తగ్గడం లేదు.
Read more...
Read more...