Browsing Category

Devotional

Devotional

TTD EO Dharma Reddy : వేదిక్ హెరిటేజ్ కారిడార్ భేష్

TTD EO Dharma Reddy : వేదాల‌లోని విజ్ఞానాన్ని భావి త‌రాల‌కు తెలియ చేయ‌డం కోసం వేదిక్ హెరిటేజ్ కారిడార్ ప్రారంభించ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి. ఎస్వీ వేదిక్ యూనివ‌ర్శిటీ ప్రాంగ‌ణంలో వేదిక్ హెరిటేజ్ కారిడార్ ను…
Read more...

TTD Tickets : 24న రూ. 300 ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్లు

TTD Tickets : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది. ఈ మేర‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం ల‌క్ష‌లాది మంది వేచి చూస్తారు. ఆ దేవ దేవుడిని ద‌ర్శించుకుంటే చాలు అని ప‌రిత‌పిస్తారు. వేసవి కాలం…
Read more...

Vijayendra Saraswathi : పారాయ‌ణం విలువ‌ల‌కు సోపానం

Vijayendra Saraswathi : రామాయ‌ణం, మ‌హా భార‌తం లాంటి ఇతిహాసాల పారాయ‌ణం వ‌ల్ల స‌మాజంలో ధార్మిక విలువ‌లు పెంపొందుతాయ‌ని సెల‌విచ్చారు కంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజయేంద్ర స‌ర‌స్వ‌తి మ‌హాస్వామి. ఇలాంటి మంచి కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతూ…
Read more...

TTD Tickets : ఆర్జిత సేవ‌లు..ద‌ర్శ‌న టికెట్ల షెడ్యూల్

TTD Tickets : శ్రీ‌వారి భ‌క్తుల‌కు శుభవార్త చెప్పింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం. తిరుమ‌ల శ్రీివారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్ల‌ను బుక్ చేసుకునే భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ విడుద‌ల చేసింది. సేవా టికెట్లు లేదా…
Read more...

Appalayagunta : అప్ప‌లాయ‌గుంట బ్ర‌హ్మోత్స‌వాలు

Appalayagunta : భ‌క్తుల కొంగు బంగారంగా వినుతికెక్కిన శ్రీ అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాలు ఈ నెల‌లోనే ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవో ధ‌ర్మారెడ్డి వెల్ల‌డించారు. మే 31…
Read more...

TTD EO Dharma Reddy : తిరుమ‌ల‌లో అఖండ పారాయ‌ణం

మాన‌వాళి శ్రేయ‌స్సు కోసం సంపూర్ణ సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం చేప‌ట్టారు తిరుమ‌ల‌లో . ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మంగ‌ళ‌వారం పారాయ‌ణం ప్రారంభ‌మైంది. ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం ఆచార్యులు కేఎస్ఎస్ అవ‌ధాని మాట్లాడారు. స‌ర్వ మాన‌వాళి శ్రేయ‌స్సును…
Read more...

TTD Teppostavam : మే 31 నుంచి వార్షిక తెప్పోత్స‌వాలు

శ్రీ‌వారి భ‌క్తుల‌కు శుభ‌వార్త చెప్పింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ). తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి వార్షిక తెప్పోత్స‌వాలు మే 31 నుంచి వ‌చ్చే నెల జూన్ 4వ తేదీ వ‌ర‌కు ఐదు రోజుల పాటు ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా…
Read more...

NV Ramana : తిరుమ‌ల ప‌విత్ర‌త ముఖ్యం – ఎన్వీ ర‌మ‌ణ

సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం తిరుమ‌ల‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా అరుదైన కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడు కోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి భ‌క్తుడిపై…
Read more...

Priyanka Gandhi : హ‌నుమాన్ ఆల‌యంలో ప్రియాంక పూజ‌లు

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ క‌ర్ణాట‌క‌లో ఫ‌లితాలు త‌మ‌కు అనుకూలంగా రావాల‌ని కోరుతూ సిమ్లా లోని హ‌నుమాన్ ఆల‌యంలో శ‌నివారం ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆమె ప్రార్థ‌న‌లు ఫ‌లించాయి. కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగానే…
Read more...

CM YS Jagan : శ‌త‌కుండాత్మ‌క చండీ యాగంలో జ‌గ‌న్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తోడ్పాటుతో దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున శ్రీ అష్టోత్త‌ర శ‌త‌కుండాత్మ‌క (108) చండీ యాగం అంగ‌రంగ వైభ‌వోపేతంగా ప్రారంభ‌మైంది. శుక్ర‌వారం విజ‌య‌వాడ ఇందిరా గాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో ఏపీ సీఎం సందింటి…
Read more...