Browsing Category

Devotional

Devotional

TTD Chairman : భ‌క్తులకు చేతి క‌ర్ర‌లు పంపిణీ

TTD Chairman : తిరుమ‌ల - పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌ను ద‌ర్శించుకునే భ‌క్తులకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి చేతి క‌ర్ర‌ల‌ను పంపిణీ చేశారు.
Read more...

Tirumala Rush : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లు

Tirumala Rush : తిరుమ‌ల - పుణ్య క్షేత్రం తిరుమ‌ల భ‌క్తుల‌తో పోటెత్తింది. రోజు రోజుకు శ్రీ‌నివాసుడిని ద‌ర్శించు కునేందుకు భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్త బాంధ‌వుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా…
Read more...

Nataraja Statue : ఆక‌ట్టుకుంటున్న న‌ట‌రాజ విగ్ర‌హం

Nataraja Statue : భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఆయ‌న ఆస‌క్తిక‌ర విష‌యాన్ని పంచుకున్నారు. ఆయ‌న‌కు భారతీయ సంస్కృతి, సంప్ర‌దాయాలు, నాగ‌రికత అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం.
Read more...

Tirumala : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.51 కోట్లు

Tirumala : తిరుమ‌ల - పుణ్య క్షేత్రం తిరుమ‌ల భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. రోజు రోజుకు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు పోటీ ప‌డుతున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌వారి నామ స్మ‌ర‌ణే.
Read more...

Vijay Devarakonda : సింహాచలం స‌న్నిధిలో విజ‌య్

Vijay Devarakonda : శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఖుషీ చిత్రం అనూహ్యంగా విజ‌యం సాధించింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా సెప్టెంబ‌ర్ 1న విడుద‌లైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
Read more...

Chinnajeeyar Swamy : తెలంగాణ‌లో పాల‌కుల‌కు భ‌క్తి ఎక్కువ

Chinnajeeyar Swamy : జ‌గ‌ద్గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన జీయ‌ర్ స్వామీజీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణలో పాల‌కుల‌కు దైవం అన్నా, భ‌క్తి అన్నా ప్రేమ‌, న‌మ్మ‌కం ఎక్కువ అన్నారు.
Read more...

Nara Lokesh : సామాన్య భ‌క్తుల క‌ష్టాలు తీర్చండి

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డిని టార్గెట్ చేశారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు.
Read more...

Paramhamsa Acharya : ఉద‌య‌నిధి త‌లకు ‘వెల‌’

Paramhamsa Acharya : తాజాగా యూపీ అయోధ్య‌కు చెందిన సాధువు ప‌ర‌మ‌హంస ఆచ‌ర్యా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏకంగా ఉద‌య‌నిధి స్టాలిన్ త‌ల నరికి తీసుకు వ‌స్తే వారికి రూ. 10 కోట్లు బ‌హుమనంగా ఇస్తాన‌ని అన్నారు.
Read more...

TTD Board Members : టీటీడీ స‌భ్యుల ప్ర‌మాణ స్వీకారం

TTD Board Members : తిరుమ‌ల - తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) పాల‌క మండ‌లి స‌భ్యులుగా ఐదుగురు ప్ర‌మాణ స్వీకారం చేశారు. తిరుమ‌ల లోని శ్రీ‌వారి ఆల‌యంలో వీరికి శాస్త్రోక్తంగా ప్ర‌మాణ స్వీకారం చేయించారు టీటీడీ జేఈవో వీర బ్ర‌హ్మం .
Read more...

Tirumala : తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

Tirumala : తిరుమ‌ల - తిరుమ‌ల తిరుపతి దేవ‌స్థానం (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుమ‌ల‌లో ఈ నెల సెప్టెంబ‌ర్ లో జ‌రిగే విశేష ప‌ర్వ‌దినాల ఏర్పాట్ల గురించి వెల్ల‌డించింది. క‌లియుగ వైకుంఠంగా , ప‌విత్ర పుణ్య క్షేత్రంగా ఈ స్థ‌లాన్ని కోట్లాది…
Read more...