Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

రాజధానికి రాజమార్గం సీడ్ యాక్సెస్ : సీఎం

సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభంతో రాజధాని అమరావతికి రాజమార్గం ఏర్పాటు అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో, అమరావతి నిర్మాణంలో ఇది మొదటి మెట్టు అని సీఎం స్పష్టం చేశారు. ఉండవల్లి వద్ద రాజధాని అమరావతిని విజయవాడ -…
Read more...

దళిత వ్యతిరేక విధానం బీజేపీ ఎజెండా : ష‌ర్మిలా రెడ్డి

ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ చేసిన హవనందళితుల వ్యక్తిత్వానికి జరిగిన హననం అని పేర్కొన్నారు.దళితుల పట్ల వివక్ష బీజేపీ సిద్ధాంతం అని, దళిత వ్యతిరేక విధానం…
Read more...

యువతకు కన్నా లక్ష్మీనారాయణ ఆదర్శం

రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ జీవితం ఎంతో ఆదర్శ ప్రాయమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కొనియాడారు. గుంటూరు లో గురువారం ఘనంగా జరిగిన 'కన్నా' రాజకీయ స్వర్ణోత్సవ సంబరాలు, ఆయన 73వ…
Read more...

అమరావతిని కలిపే సీడ్ యాక్సెస్ రోడ్ సిద్దం

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర రాజ‌ధాని అమరావతిని కలిపే సీడ్ యాక్సెస్ రోడ్ తో పాటు వంతెనను గురువారం ప్రారంభించారు. 60 మీటర్ల వెడల్పు, తొమ్మిది లేన్లతో కూడిన ఈ రహదారిని మూడు దశల్లో అభివృద్ధి చేస్తున్నారు . ఇందులో ప్రత్యేక బస్…
Read more...

ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఒప్పందం

సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బ తింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పండింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ…
Read more...

3 దశల్లో రూ.1,519 కోట్లతో ఇ-3 రహదారి నిర్మాణం

రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలవనున్న ఇ-3 సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌, బకింగ్‌హామ్‌ కెనాల్‌పై నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దీని…
Read more...

రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే తాట‌తీయండి

మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల రూపం కూడా మారి పోయిందని, దీనికి అనుగుణంగానే పోలీసింగ్ మారాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నేరాల నియంత్రణలో తక్షణం ఆధారాలు కోల్పోకుండా చూడాలని పోలీసు అధికారులకు దిశా నిర్దేశం…
Read more...

దేశ నిర్మాణంలో ప్ర‌జ‌లు భాగ‌స్వాములు కావాలి

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజలందరి సమన్వయంతో ఆంధ్రప్రదేశ్‌లో 'దేశ నిర్మాణంలో భాగస్వాములు'…
Read more...

నారా లోకేశ్ అంటే వైఎస్ జగన్ కు భయం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ . స‌విత నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై . మంత్రి నారా లోకేశ్ అంటే జ‌గ‌న్ రెడ్డికి భయం. అందుకే ఎప్పుడో ఏడాది కిందట జరిగిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నార‌ని…
Read more...

ఎల్ నినో సంక్షోభం లోనూ సానుకూల వృద్ధి : చంద్ర‌బాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధికంగా నిలకడైన వృద్ధి నమోదు చేస్తోంది. ఈ విష‌యాన్ని గ‌త‌ జూలై 2026 నెలవారీ ఆర్ధిక నివేదిక స్పష్టం చేస్తోంది. గడచిన రెండేళ్లుగా జాతీయ వృద్ధి రేటు కంటే ఏపీ వృద్ధిరేటు మెరుగ్గా నమోదు అవుతోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి…
Read more...