Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

పోల‌వ‌రం ప్రాజెక్టు అంశాల‌ను ప‌రిష్క‌రించాలి

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో న్యూఢిల్లీలో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన అంశాలను పరిష్కరించాలని కోరారు. 2027 గోదావరి పుష్కరాల లోపు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పూర్తి…
Read more...

ఏపీలో సింగపూర్ తరహా గ్లోబల్ మైస్ ఏర్పాటు చేస్తాం

సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. సింగపూర్‌లోని పుంగోల్ జిల్లా తరహాలో అమరావతిలో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్... ఏపీలోని ఇతర పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా, భారతదేశంలోనే ఒక మోడల్ టౌన్…
Read more...

స‌హ‌కార శాఖ ఉద్యోగుల ప‌రిర‌క్ష‌ణ‌కు స‌ర్కార్ కృషి

స‌హ‌కార శాఖ‌లో ప‌ని చేస్తున్న ఉద్యోగుల ప‌రిర‌క్ష‌ణ కోసం త‌మ స‌ర్కార్ కృషి చేస్తోంద‌ని అన్నారు రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, స‌హ‌కార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. సహకార శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 మంది వివిధ కేడర్ల ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ…
Read more...

హాస్ట‌ళ్ల‌లో వార్డెన్ల‌ నియామకానికి కసరత్తు

ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వచ్చే నెలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుండడంతో, కొత్తగా ఏర్పాటు చేయబోయే హాస్టళ్లలో హెచ్.డబ్ల్యూ.వో.లను (వార్డెన్లు) నియామకానికి జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారులు చర్యలు…
Read more...

టెక్నాలజీని వినియోగించండి మానవ‌త‌తో వ్యవహరించండి

అర్జీలు, ఫిర్యాదులు పరిష్కారంలో ఎలాంటి అలక్ష్యం చూపొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొందరు కలెక్టర్లు అర్జీలు తీసుకుని కారులోనే పడేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని.. అలా జరగ్గ కూడదని అన్నారు. ఫైళ్ల క్లియరెన్స్.. ప్రజా…
Read more...

రైతులకు సమృద్ధిగా విత్తనాలు, ఎరువులు, సాగునీరు

రాష్ట్రంలో ఖరీఫ్–2026 సీజన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు వ్యవసాయశాఖ సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు సమయానికి అందుబాటులో…
Read more...

ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి వేగం పెరిగింది

ఏపీలో భార‌తీయ జ‌న‌తా పార్టీ కూట‌మి స‌ర్కార్ దేశానికే ఆద‌ర్శ ప్రాయంగా అభివృద్దిలో ముందుకు దూసుకు పోతోంద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం మాధవ్…
Read more...

ఏపీని దేశానికి ఆద‌ర్శ ప్రాయంగా మార్చాలి

అభివృద్ధి సహా వివిధ రంగాల్లో బెంచ్ మార్క్ సెట్ చేసేలా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రెండేళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడుకునేవారో... ఇప్పుడేం మాట్లాడుకుంటున్నారో ప్రతి…
Read more...

ఏపీలో యూనివర్సల్ హెల్త్ పాలసీ : సీఎం

గేట్స్ ఫౌండేషన్, టాటా సంజీవనితో క‌లిసి ఏపీలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమ‌లు చేస్తున్నామ‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా డిజి హెల్త్ కేర్ అమ‌లు చేస్తున్నామ‌న్నారు. రాజధానిలో క్వాంటం వ్యాలీ భవనాలకు శంకుస్థాపన చేశామ‌ని,…
Read more...

కీల‌క సంస్క‌ర‌ణ‌లు విద్యా రంగంలో పెను మార్పులు

ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తున్నాయి. విద్యా రంగంలో కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. మెరుగైన ఫ‌లితాలు వ‌చ్చేలా యాక్ష‌న్ ప్లాన్ రూపొందించారు. పాఠశాల భవనాన్ని కేవలం నాలుగు గోడల నిర్మాణంగా కాకుండా, ఒక…
Read more...